NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

Poll Violence In Tadipatri: పోలింగ్ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి పై వేటు పడింది. లక్ష్మీనారాయణ రెడ్డిని అనంతపురం రేంజ్ డీఐజీ..డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు.

తాడిపత్రిలో అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్ బర్దర్ కోరగా, బలగాలు తగినన్ని లేవంటూ లక్ష్మీనారాయణరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అదనపు బలగాలు లేకపోవడంతోనే అల్లర్లు పెరిగాయని అమిత్ బర్దర్ నివేదించారు. అల్లర్ల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్ పై ఈసీ వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో గౌతమి సాలి అనంతపురం ఎస్పీగా వచ్చారు.

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిసీలన చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని పిలిచి వివరాలు కోరగా, ఎస్పీ గౌతమి సాలి వద్ద ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ రెడ్డి తీరుపై గౌతమి సాలి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

రీసెంట్ గా అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు రావడంతో ఎస్పీ గౌతమి శాలి చర్యలు చేపట్టారు. ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత .. తప్పు చేసిన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ పై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎస్పీ ఆదేశించారు. తాజాగా ఎస్పీ గౌతమి సాలి ఏఆర్ అదనపు ఎస్పీపైనా వేటు వేశారు.

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N