NewsOrbit
న్యూస్ సినిమా

Pooja hegde : పూజా హెగ్డే మీద రూమర్స్.. క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది..!

Pooja hegde : పూజా హెగ్డే మీద రూమర్స్.. క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది..!

Pooja hegde : పూజా హెగ్డే Pooja hegde టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అంతేకాదు బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి. రెమ్యూనరేషన్ పరంగా పూజా హెగ్డే భారీగానే అందుకుంటోంది. అయినా ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో పూజా హెగ్డే డేట్స్ కోసం లైన్ లో ఉన్నారు. తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ జూలై 30 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

Pooja hegde : rumours on Pooja hegde... clarity given by her...!
Pooja hegde : rumours on Pooja hegde… clarity given by her…!

ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా గనక భారీ సక్సస్ అయితే టాలీవుడ్ లో పూజా హెగ్డే రేంజ్ ఊహించలేము. అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ నటిస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తోంది. నిజంగా పూజా హెగ్డే కి ఈ అవకాశం ఊహించకుండా దక్కింది. అలాగే రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది.

Pooja hegde : పూజా హెగ్డే కోలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే అక్కడ కూడా పూజా హెగ్డే రేంజ్ ఓ రేంజ్ కి చేరుకుంటుంది. కాగా గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ సరసన ఒక సినిమా చేస్తుందంటూ న్యూస్ వచ్చి వైరల్ అవుతున్నాయి. కాని ఇవన్ని కేవలం పుకార్లేనని తాజాగా పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది. కాని నిజంగా విజయ్ సినిమాలో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనంటోంది. అంటే పూజా హెగ్డే కోలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

 

 

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri