NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ సూపర్ హాట్ హీరోయిన్ పెళ్లి ఫోటోలు చూసి కన్నీళ్లు పెడుతున్న కుర్రాళ్ళు..!

హీరోయిన్లు అన్న తర్వాత కొద్ది సంవత్సరాలు టాప్ ఫామ్ లో ఉంటారు. వందలో ఒకరిద్దరు మాత్రమే తమ జీవితాంతం వయస్సుకు తగ్గట్టు పాత్రలు చేసుకుంటూ పోతారు. ఇక గ్లామర్ బ్యూటీలు, హాట్ హాట్ పాత్రలు చేసే వారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఉనికి ఇండస్ట్రీలో కొద్దిరోజులు మాత్రమే. 

 

బ్యాడ్ న్యూస్.. హాట్ బ్యూటీకి పెళ్లయిపోయింది

అయితే తనకంటూ గ్లామర్ వరల్డ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే ఒక్కసారిగా పెళ్లి చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ అంతా గోల పెడుతున్నారు. చాలా మంచి వయసులో ఉన్న పూనమ్ పాండే ఎప్పటికప్పుడు తన అభిమానులను తన అందచందాలతో ఉర్రూతలూగిస్తూ ఉండేందుకు ఏమాత్రం వెనుకాడదు. ఆమెకంటూ విడిగా ఒక యాప్, వెబ్సైట్ కూడా ఉంది. అందులో డబ్బులు కడితే పూనం హాట్ అందాలను వీడియోలను చూడొచ్చు. 

ఇక ఈ సెక్సీ బాంబ్ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న సామ్ బాంబే ను ఈ రోజు పెళ్లాడింది. ఎప్పటినుండో వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఇకపోతే ఇప్పుడు తమ మధ్య ఉన్న బంధాన్ని పూనమ్ లీగల్ చేసుకుంది. తనకు పెళ్లి అయిన విషయాన్ని స్వయంగా ప్రకటించి ఆమె పెళ్లి ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. ఒంటిపై బికినీ కూడా ఉంచుకోవడానికి కూడా ఇష్టపడని పూనమ్ మాత్రం పెండ్లి ఫోటోలలో పై నుండి కింది వరకు ఫుల్ గా ముస్తాబయింది. ముఖం తప్ప మరేమీ కనిపించకుండా దుస్తులు ధరించింది. 

బహుశా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆమెకు ఒంటి పై నిండుగా దుస్తులు ఉన్న ఫోటోలు ఈ రెండే కావచ్చు. మొదటి నుండి వివాదాలకు పెట్టింది పేరైన పూనమ్ పాండే.. భారత క్రికెట్ జట్టు 2011 వరల్డ్ కప్ గెలిస్తే తన ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపిస్తానని 9 ఏళ్ల కిందట సంచలన ప్రకటన చేసింది. అయితే ఆమెకు ఆ విషయానికి స్త్రీ సంఘాల నుంచి అనేక అవార్డులు వచ్చాయి అనుకోండి అది వేరే విషయం. 

ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లను  హాట్ హాట్ ఫోటోలతో నింపి పారేసింది. చివరికి ఆమె తాకిడి ట్విట్టర్ తట్టుకోలేక సైతం ఆమెకు వార్నింగ్ ఇచ్చింది. ఇక డన్నులు కడితే యాప్ లో ఆమె న్యూడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. మరి ఇలాగే పూనమ్ తన అందాల విందు కొనసాగిస్తుందా లేక పెళ్లి చేసుకొని న్యూడ్ షో ఆపేస్తుందా అని ప్రేక్షకులు తెగ మదనపడుతున్నారు. ఆమె అభిమానులు అయితే ఎంత పని అయిపోయింది అని నెత్తీ నోరూ కొట్టుకున్నారు అనుకోండి.

author avatar
arun kanna

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!