NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Poonam Kaur: “పికే లవ్” పూనం కౌర్ సోషల్ మీడియాలో వైరల్ కామెంట్లు..!!

Poonam Kaur: గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు విపరీతంగా వినబడుతోంది. పోసాని కృష్ణమురళి హైదరాబాద్ రేస్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి… పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సమయంలో.. ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకునే పంజాబ్ రాష్ట్రం నుండి వచ్చిన పూనమ్ కౌర్ కి.. అవకాశాలు ఇప్పిస్తానని ఆమెకు కడుపు చేశారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి ఆమె కు డబ్బులు ఇచ్చి ఆమె నోరు మూసేసాడు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ పరంగా పొలిటికల్ పరంగా సంచలనం సృష్టించింది.

Poonam-Kaur

“పీకే లవ్” అని హాష్ ట్యాగ్ తో

అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్.. మరోపక్క పూనమ్ కౌర్ కూడా స్పందించలేదు. ఇటువంటి తరుణంలో తాజాగా పూనం కౌర్ సోషల్ మీడియా లో సంచలనం పోస్ట్ పెట్టింది. #PKLove అనే ఓ హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ తన ఫోటోలను కొన్ని జత చేస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు #PKLove అంటే అర్థం ఏంటో తెలియజేయాలని.. కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలలో పోటీదారులుగా నిలబడ్డ ప్రకాష్ రాజ్ కి పూనమ్ కౌర్ సపోర్ట్ చేయడం జరిగింది. గతంలో వీరిద్దరు కలిసి కూడా నటించారు. ప్రకాష్ రాజ్ కి మెగా హీరోల సపోర్ట్ కూడా పుష్కలంగా ఉంది.

ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ వివాదం.. పరోక్షంగా పూనమ్ కౌర్ కౌంటర్

“మా” అధ్యక్ష ఎన్నికలు

ఈ క్రమం లో ఆమె దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పీకే లవ్ అనే హాష్ ట్యాగ్… జత చేయడంతో.. సామాన్య నెటిజన్లు కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. ఎవరు ఈ పీకే అంటూ చాలా మంది ఇది పూనం కౌర్ పెట్టిన పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పోసాని కృష్ణ మురళి ఇటీవల పూనం కి.. బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అందుకే అతని ఉద్దేశించి పీకే అనే హాష్ ట్యాగ్ పెట్టీ ఉండి ఉండొచ్చు.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కీలకమైన సమయంలో పూనమ్ కౌర్ pk love అనే హాష్ ట్యాగ్ తో… పోస్ట్ చేయటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!