Samantha: సమంత విడాకులు.. హీరో సిద్ధార్థ్ కామెంట్..పూనమ్ అదిరిపోయే రిప్లై..!!!!

Share

Samantha: సౌత్ ఇండస్ట్రీ మొదలుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సమంత నాగచైతన్య విడాకుల వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్..అంటూ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది. ఒక జంట విడిపోవాల్సినా పరిస్థితి ఏర్పడింది అంటే దానికి ప్రధాన కారణం ఆ జెండాలో మగవాడి తప్పే ప్రధాన కారణమని సోషల్ మీడియా లో కామెంట్ పెట్టారు. సనాతనంగా లేదా న్యాయపరంగా మాట్లాడుతున్నానని.. మీరు అనుకోవచ్చు దేవుడు మగవాడిని స్త్రీ ని తయారు చేశారు వారి స్వభావాలు పరిస్థితులు.. తగ్గట్టు మారుతుంటాయి. ఈ క్రమంలో మగవాడు వేటగాడు లో ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మాయిలను విప్పి పారేసే బట్టలు లాగా.. వారితో వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి ఆలోచనలు మానేయండి. వారికి మంచి స్నేహితుల్లాగా ఉండండి.

Kangana Ranaut, my favourite hero': Samantha Akkineni is all love for Manikarnika actress | Celebrities News – India TV

ఈ క్రమంలో సమాజం లేదా అభిమానులు ఓ స్త్రీని.. తప్పు పట్టే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఎన్నడూ లేనంతగా విడాకుల సంస్కృతి పెరిగిపోయింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు కారణంగానే సౌత్ ఇండస్ట్రీ లో… ప్రముఖ నటులు విడాకులు తీసుకున్నానని నాలుగేళ్ల వివాహబంధం అంతకుముందు దశాబ్దానికి పైగా అనుబంధం.. కొనసాగించారని.. సోషల్ మీడియాలో కంగనారనౌత్ చెప్పుకొచ్చింది. అయితే సదరు దక్షిణాది నటుడు ఇటీవల.. సదరు బాలీవుడ్ స్టార్ హీరో తో మరింత పరిచయం పెంచుకోవడం జరిగిందనీ.. ఆ ప్రముఖ బాలీవుడ్ డ్ స్టార్ హీరో కూడా ఇటీవల విడాకులు తీసుకున్న సందర్భం ఏర్పడింది. ఆ సదరు బాలీవుడ్ స్టార్ హీరో వల్ల దక్షిణాదిలో ఈ ప్రముఖ తీసుకున్నట్లు, అంత మాత్రమే కాక సదరు బాలీవుడ్ స్టార్ హీరోను వల్ల అనేక మంది మహిళలు పిల్లల జీవితాలు నాశనం అయినట్లు.. కంగనా రనౌత్ తెలిపింది.

Samantha : సమంత, నాగ చైతన్యల విడాకులు.. మంట పెట్టిన హీరో సిద్దార్థ్ | The Telugu News

Samantha: హీరో సిద్ధార్థతో రిలేషన్…

ఇదిలా ఉంటే ఇటీవలే నాగ చైతన్య.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో.. సినిమా చేయడం జరిగింది. ఇందువల్ల అమీర్ ఖాన్.. లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు.. వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కంగనారనౌత్.. అమీర్ ఖాన్ నీ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్యతో రిలేషన్షిప్ లో కొండ ముందు సమంత… అప్పట్లో హీరో సిద్ధార్థతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంత మాత్రమే కాక వీరిద్దరూ కలిసి ఓ ప్రముఖ దేవాలయంలో కూడా పూజలు చేసినట్లు పెళ్లి కూడా త్వరలో చేసుకోవాలి అనుకుంటున్నా టైంలో.. వీళ్లిద్దరు విడిపోవడం జరిగింది..అనే టాక్ అప్పట్లో బలంగా వినబడింది. ఇటువంటి తరుణంలో తాజాగా సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న కొద్దిసేపటికే.. హీరో సిద్ధార్థ.. సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ సౌత్ ఇండస్ట్రీ లో.. చర్చనీయాంశంగా మారింది.

Poonam Kaur Trying To Tell Something!

టాలీవుడ్ ఇండస్ట్రీలో.. పూనం కౌర్

ఆయన ఏమన్నారంటే… చిన్ననాటి సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు లో మొట్టమొదటి గా నేను నేర్చుకున్న పాఠం మోసగాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు. అని కామెంట్ పెట్టి తర్వాత మరి మీ సంగతి అంటూ.. ప్రశ్నలు వేస్తూ సిద్ధార్థ.. పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇదే సమయంలో పూనమ్ కౌర్.. సిద్ధార్థ్ చేసిన కామెంట్లకు నిజమే అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అదే రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో.. పూనం కౌర్ పేరు వైరల్ అవుతుంది.

Shocking: Is This The Real Reason For Samantha-Naga Chaitanya Separation?

సిద్దార్థ్ కామెంట్ కి పూనమ్ రిప్లై…

సినీ రచయిత సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పంజాబీ నుండి వచ్చిన హీరోయిన్ పూనమ్ కౌర్ నీ.. అవకాశాలు ఇప్పిస్తానని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కడుపు చేసి… అబార్షన్ చేయించాడని, ఈ విషయం బయట పెడితే కుటుంబ సభ్యులను చంపేస్తాను అంటూ ఆమెను బెదిరించాడని.. అంత మాత్రమే కాక కొన్ని కోట్ల డబ్బులు ఆమెకు అప్పజెప్పాడని.. పోసాని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో సిద్ధార్థ్.. మోసం చేసే వాళ్ళు ఎప్పటికీ బాగుపడవు అని కామెంట్ చేయడం దానికి పూనం కౌర్.. స్పందిస్తూ.. నిజమే అని రిప్లై ఇవ్వడం.. సోషల్ మీడియాలో అదేరీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share

Related posts

మాజీ సిఐ మాధవ్ వైసిపిలో చేరిక

somaraju sharma

ఆ నెక్స్ట్ ఏంటి?? జగన్ బీసీ జపంతో రాలిపోతాయా ఓట్లు!!

Comrade CHE

Eatela Rajendar: ఈట‌ల పై కేసీఆర్ నిర్ణ‌యం ఇదేనా?

sridhar