NewsOrbit
న్యూస్

అగ్రవర్ణాల్లోని పేదలకు ఉద్యోగాల్లో కోటా

ఢిల్లీ, జనవరి 7:  అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది.  ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు అవరోధంగా మారుతుంది. దీనిని తప్పించుకునేందుకు మొత్తం రిజర్వేషన్లను 50నుండి 60శాతం పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును మంగళవారం లోక్‌సభలో  ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారు, వార్షిక ఆదాయం ఐదు లక్షలు లోపు ఉన్న వారిని ఈ రిజర్వేషన్‌కు అర్హులుగా నిర్ణయించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Leave a Comment