NewsOrbit
న్యూస్

వైసీపీ బీసీ నేతలకు పదవుల పండుగ..! 56 కార్పోరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం..!!

 

బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పోరేషన్ లకు గానూ పాలకమండళ్ళ ప్రకటన విడుదల అయ్యింది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బీసీ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను మంత్రులను ప్రకటించారు. బీసీలలోని 139 ఉప కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఒక్కొ కార్పోరేషన్ కు చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. చైర్మన్, డైరెక్టర్ల పదవుల ఎంపికలో 50 శాతం మహిళా రిజర్వేషన్ పాటించడంతో పాటు చైర్మన్, డైరెక్రట్ పదవుల్లో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం కల్పించారు. ప్రభుత్వ ఈ ప్రకటనతో 56 మందికి చైర్మన్ పదవులు, 672 మందికి డైరెక్టర్ పదవులు లభించాయి. బీసీలలోని ఉప కులాలకు ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి పదవులు లభించడం రాష్ట్రంలో ఇదే ప్రధమం.

ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాసు, మంత్రులు బొత్సా సత్యనారాయణ, శంకర నారాయణ, చెల్లుబోయిన గోపాలకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఉప కులాల కార్పోరేషన్ చైర్మన్లు వీరే..
1. రజక కార్పోరేషన్ : రంగన్న (అనంతపురం)
2.కురబ కార్పోరేషన్ : కోటి సూర్యప్రకాష్ (అనంతపురం)
3.తోగుట కార్పోరేషన్ : గడ్డం సునీత (అనంతపురం)
4, కుంచిటి వక్కలిగ : డాక్టర్ నళిని (అనంతపురం)
5. వన్యకుల క్షత్రిత : కే వనిత (చిత్తూరు)
6. పాల ఎకరి : టి మురళీధర్ (చిత్తూరు)
7.ముదళియార్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)
8. ఈడిగ : కే శాంతి (చిత్తూరు)
9. గాండ్ల : భవానీ ప్రియ (తూర్పు గోదావరి)
10. పెరక : పురుషోత్తం గంగాభవానీ (తూర్పు గోదావరి)
11. అగ్నికుల క్షత్రియ : భండన హరి (తూర్పు గోదావరి)
12. అయ్యారక: : రాజేశ్వరం (తూర్పు గోదావరి)
13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)
14, వడ్డెర : దేవల్లి రేవతి (గుంటూరు)
15. కుమ్మరి శాలివాహన : పురుషోత్తం(గుంటూరు)
16.కృష్ణ బలిజ/పూసల : కోలా భవాణీ (గుంటూరు)
17. యాదవ : హరీష్‌కుమార్ (కడప)
18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)
19. పద్మశాలీ : విజయలక్ష్మి (కడప)
20. నూర్ బాషా దూదేకుల : అప్సరి ఫకూర్‌బి (కడప)
21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)
22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
23. గౌడ : మాడు శివరామకృష్ణ (కృష్ణా)
24. వడ్డెలు : సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)
25. భట్రాజు : గీతాంజలి దేవి (కృష్ణా)
26. వాల్మీకి బోయ : డా.మధుసూదన్ (కర్నూలు)
27. కుమి/కరికల భక్తుల : శారదమ్మ (కర్నూలు)
28. వీరశైవ లింగాయత్ : రుద్రగౌడ్ (కర్నూలు)
29. బేస్త : సుధారాణి (కర్నూలు)
30. ముదిరాజ్ : వెంకటనారాయణ (నెల్లూరు)
31. జంగం : ప్రసన్న (నెల్లూరు)
32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)
33. ముస్లిం సంచార జాతుల : సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
34. చట్టాడ శ్రీవైష్టవ : మనోజ్‌కుమార్ (ప్రకాశం)
35. ఆరెకటిక : దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)
36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)
37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)
38. కళింగ : పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
39. కళింగ కోమటి/ కళింగ వైశ్య : సూరిబాబు (శ్రీకాకుళం)
40. రెడ్డిక : లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
41. పోలినాటి వెలమ : కృష్ణవేణి (శ్రీకాకుళం)
42. కురకుల/పొండర : రాజపు హైమావతి(శ్రీకాకుళం)
43. శ్రీసైన : చీపురు రాణి( శ్రీకాకుళం)
44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)
45. గవర : బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
46. నగరాల : పిల్లా సుజాత (విశాఖ)
47. యాత : పి.సుజాత (విశాఖ)
48. నాగవంశం : బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
49. తూర్పు కాపు/గాజుల కాపు : మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
50. కొప్పుల వెలమ : నెక్కల నాయుడు బాబు(విజయనగరం)
51. శిష్ట కరణం : మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
52. దాసరి : రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
53. సూర్య బలిజ : శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి)
54. శెట్టి బలిజ : తమ్మయ్య (పశ్చిమ గోదావరి)
55. అత్యంత వెనుకబడిన వర్గాల : వీరన్న (పశ్చిమ గోదావరి)
56. అతిరస కార్పొరేషన్ : ఎల్లా భాస్కర్‌రావు(పశ్చిమ గోదావరి)

author avatar
sharma somaraju Content Editor

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju