NewsOrbit
న్యూస్

Post office :ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో లక్షలు మీ సొంతం …!

Post office : చాలా మంది తమ డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. మరి కొందరు ఇతరుల సలహాలు తీసుకుని పలు వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనిలో కొందరు మోసపోతుంటారు కూడా. కానీ ఇలాంటి వారికి కోసం పోస్టాఫీస్‌లో చాలా స్కీంలు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన డబ్బుతో రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్‌లో ప్రతి నెలా కొంత డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇలాంటి పథకాలు చాలా బెన్‌ఫిట్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది రికరింగ్ డిపాజిట్ (deposit) స్కీం. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. దీనికి తోడు ఎలాంటి రిస్క్ ఉండదు. నెలకు కొంత మొత్తంలో పొదుపు చేసుకునే వారికి ఈ స్కీం చాలా మంచింది.

Post Office: పోస్టాఫీస్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!!

రూ.100 అకౌంట్ ఓపెన్

పోస్టాఫీస్ లో ఉన్న స్కీమ్స్‌ లో రికరింగ్ డిపాజిట్ పథకం ఉంది. రూ.100 తో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు. దీనికి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. డబ్బులు ఎన్ని అయినా ఇన్ వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెల కొంత డబ్బు కడుతూ ఉండాలి. ఇలా ప్రతి నెలా కొంత డబ్బు డిపాజిట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి ఉంటుంది.

Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ కు పోస్టల్ శాఖ బంపర్ స్కీమ్..! అయిదేళ్ల తర్వాత రూ.15 లక్షలు అందుకోవచ్చు ఇలా..!!
స్కీమ్ గడువు ఐదేండ్లు..

రికరింగ్ డిపాజిట్ పథకం గడువు ఐదు సంవత్సరాలు. దీనిని మరో ఐదు సంవత్సరాలు పొడగించుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ లెక్క కడతారు. ఈ స్కీంపై 5.8 శాతం ఇంట్రెస్ట్ (intrest) లభిస్తుంది. దీనికి సంబంధించిన వడ్డీ రేట్లు మూడు నెలలకోసారి మారుతుంటాయి.

సెంట్రల్ గవర్నమెంట్ వీటిని సమీక్షిస్తుంది. నెలకు రూ.10 వేలను ఈ స్కీం కింద పోస్టాఫీస్‌లో పొదుపు చేసుకుంటూ పోతే.. మెచ్యూరిటీ టైంకు రూ.16.28 లక్షలు దక్కుతాయి. ఇలా పదేండ్ల పాటు ఇన్వెస్ట్ చేయకోవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. పొదుపులో రిస్క్ కూడా ఉండదు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?