NewsOrbit
న్యూస్

పదోతరగతి తోనే పోస్టల్ లో ఉద్యోగ అవకాశం.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా…!

 

 

దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసులో గ్రామీణ డాక్ సేవక్ లుగా పని చేసేందుకు గాను ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. మొత్తం 2582 ఈ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ఉద్యోగాలకు గాను ఎటువంటి రాత పరీక్ష గాని ఇంటర్వ్యూను గాని నిర్వహించడం లేదు. కేవలం పదవ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కేటాయిస్తున్నారు.

post office

ఎంపిక విధానం :
ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వయసు 18 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రత్యేక వయసు పరిమితిలో మినహాయింపులు ఉంటాయి. పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్లో ఇంగ్లీష్ తో పాటు గణితం, స్థానిక భాష ఒక సబ్జెక్టుగా చదివి, వాటిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదో తరగతి లో పాస్ అయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పదవ తరగతి కన్నా ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు రూ.12000-14,500 ప్రారంభంలో వేతనంగా చెల్లిస్తారు. అదే గ్రామీణ్ డాక్ సేవక్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉద్యోగాలకు అయితే రూ.10000-12000 చెల్లించనున్నారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 12/11/2020.
చివరి తేదీ :11/12/2020.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju