NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Postal Recruitment : పదో తరగతి తో పోస్టల్ కొలువు ..!!

Postal Recruitment : భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సర్కిల్ లోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Postal Recruitment : gramina dak Sevak recruitment released
Postal Recruitment gramina dak Sevak recruitment released

మొత్తం ఖాళీలు :

ఆంధ్ర ప్రదేశ్ : 2296
తెలంగాణ : 1150

ఖాళీలు ఉన్న విభాగాలు :
1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( Branch post master)
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (assistant Branch post master)
3. డాగ్ సేవక్ DAK Sevak

వయసు : 27 /1/ 2021 నాటికి 18 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి . ఎస్సీ ,ఎస్టీలకు 5 సంవత్సరాలు , ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

అర్హతలు : మ్యాథమెటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్ లో చదివి ఉండాలి. ఏదైనా 60 రోజుల కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత గ్రామం లో నివాసితులై ఉండాలి.

ఎంపిక విధానం : అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు .

వేతనం వివరాలు : Branch post master కనీసం నాలుగు గంటలకు TRCA రూ. 12000 , కనీసం ఐదు గంటలకు TRCA రూ.14,500 చెల్లిస్తారు.
assistant Branch post master, DAK Sevak లకు కనీసం నాలుగు గంటలకు TRCA రూ. 10,000 , కనీసం ఐదు గంటలకు TRCA రూ.12,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు : ఓసీ , ఓబీసీ , EWS పురుష, ట్రాన్స్ మెన్ అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించాలి. మహిళ ,ట్రాన్స్ విమెన్, పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించినవసరం లేదు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తు లకు చివరి తేదీ : 26/ 2/2021

author avatar
bharani jella

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N