NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇంటర్వ్యూ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

 

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పి ఎఫ్ సి) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. న్యూఢిల్లీలోని పి ఎఫ్ సి కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, కన్సల్టెంట్ టెక్నికల్ పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనుంది.. అర్హత , ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలకు కు కింద జత చేసిన అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు.. పూర్తి సమాచారం ఇలా..

 

మొత్తం ఖాళీలు : 41

విభాగాల వారీగా ఖాళీలు :

1. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ : 34 పోస్టులు

అర్హతలు :

ఐ టి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్,కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత. కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

 

2.కన్సల్టెంట్ టెక్నికల్ -1 : 6 పోస్టులు

అర్హతలు :

ఐ టి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్,కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, ఐటి, ఎంసీఏ ఉత్తీర్ణత. టెక్నికల్ నైపుణ్యాలు, కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

 

3.కన్సల్టెంట్ టెక్నికల్ -2 : 1 పోస్టులు

అర్హతలు : కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, ఐటి, ఎంసీఏ ఉత్తీర్ణత. టెక్నికల్ నైపుణ్యాలు, కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

 

వయసు : 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసిన అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్య ను నిర్వహిస్తారు . ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

 

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 29/12/2020

దరఖాస్తులకు చివరి తేదీ : 18/1/2021

వెబ్ సైట్ : https://www.pfcindia.com

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju