Prabash: ప్రస్టేషన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ …!

Share

Prabash: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినాగాని అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ (Radhe Shyam) అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్ళల్లో ఒత్తులువేసుకుని మరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Prabash: వ‌ర‌ల్డ్‌లోనే ఏ హీరోకు లేని లైన‌ప్.. నెక్ట్స్ ఐదేళ్లలో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాలు ఇవే …!

అభిమానులను నిరుత్సహ పరిచిన యూవీ క్రెయేషన్స్ :

రాధేశ్యామ్ సినిమా నుంచి ఎన్ని నెలలు గడుస్తున్న చిన్న అప్డేట్ కూడా విడుదల చేయకపోవడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌ను నానా రకాలుగా ట్రోల్ చేస్తూ బండ బూతులు తిట్టారు. ప్రభాస్ అభిమానుల్లో ఒకరు అయితే రాదేశ్యామ్ మూవీ నుంచి అప్డేట్ రాకపోతే సూసైడ్ చేసుకుని మరి చనిపోతా అంటూ కామెంట్స్ కూడా పెట్టాడు. అభిమానుల బాధను అర్ధం చేసుకుని యూవీ క్రియేషన్స్ వారు ఈరోజు ఐదు గంటలకు రాధేశ్యామ్ సినిమాలోని మొదటి పాట అయిన ‘ ఈ రాతలే ‘ అంటూ సాగె పాటను (song)విడుదల చేస్తామని ప్రకటించారు. దీనితో అభిమానుల ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి.

Prabash: వ‌ర‌ల్డ్‌లోనే ఏ హీరోకు లేని లైన‌ప్.. నెక్ట్స్ ఐదేళ్లలో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాలు ఇవే …!
మళ్ళీ అభిమానుల ఆశలపై నీళ్లు జల్లారుగా:

కానీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసినట్లు రాధేశ్యామ్ సినిమాలోని పాటను అనుకున్న సమయానికి నేడు యూవీ క్రియేషన్స్ విడుదల చేయలేకపోయింది. దీనితో అభిమానులు తీవ్ర ఫ్రస్టేషన్ కు గురయ్యారు. వరసపెట్టి యూవీ క్రియేషన్స్ వారిని, సినిమా నిర్మాతల్ని, దర్శకుడిని బండ బూతులు తిట్టేశారు. అసలు ఉన్నావా లేక నిద్రపోతున్నావా..? తాగి ఎక్కడన్నా పడుకున్నావా..? అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నారు.

prabash birthday special : ప్రభాస్ కోసం వీళ్లంతా గోరింటాకు పెట్టుకున్న లేడీ ఫ్యాన్ ఆ ఫోటోలు చూసిన ప్రభాస్ రియాక్షన్ …?
కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రభాస్(prabash) అభిమానులకు ఏ కారణం చేత సినిమాలోని పాటను రిలీజ్ చేయలేకపోతున్నామో అనే విషయం కూడా చెప్పకపోవడం పట్ల ప్రభాస్ అభిమానులు బాగా హర్ట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

ఏపీ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!!

sekhar

ప్రజాశ్రెయస్సు కోసం కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినా సిఎం జగన్

venkat mahesh

ఇన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్యలో :: జగన్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న అంబటి రాంబాబు !!

sekhar