NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Prabhas Adipurush  update :ప్రభాస్ ఆదిపురూష్ ముహూర్తం – అజయ్ దేవగన్ పక్కన ప్రభాస్ చూడండి ఏ రేంజ్ లో ఉన్నాడో !

Prabhas Adipurush update : బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టుల మూవీలకు ఓకే చెప్తున్నారు..బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రోజు ఆదిపురుష్ ముహూర్తం ఖరారు చేశారు.. ఈ రోజు లాంఛనంగా సినిమా షూటింగ్ ప్రారంభించారు.. అజయ్ దేవగన్ ని పక్కన ప్రభాస్ ఏ రేంజ్ లో ఉన్నాడో ఓ లుక్కేయండి..

Prabhas Adipurush  update : Today Prabhas Adipurush movie muhurtham
Prabhas Adipurush update Today Prabhas Adipurush movie muhurtham

ఈ రోజు ప్రభాస్ ముంబై లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు .. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఈ సినిమా లో  ప్రభాస్ తో పాటు మరో సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని సమాచారం. ఈ సినిమా కోసం సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Prabhas Adipurush  update : Today Prabhas Adipurush movie muhurtham
Prabhas Adipurush update Today Prabhas Adipurush movie muhurtham

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అంటూ పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.. ఓ అభిమాని డిజైన్ చేసిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri