NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

స్టార్ సింగర్ ని పెళ్లి చేసుకోనున్న ప్రభాస్ హీరోయిన్!

తన టాలెంట్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య నారాయణ్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్వేతా అగర్వాల్ ని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు ఆదిత్య నారాయణ్ తెలిపారు. అయితే వారిరువురిపై పుకార్లు రావడంతో దానికి ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ బంధాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచాలనుకోలేదని ఆయన తెలిపారు.

2010 లో విడుదలై హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన శాపిత్ మూవీలో అదిత్ నారాయణ్, శ్వేతా అగర్వాల్ కలిసి నటించారు. ఈ మూవీలో వారిరువురు ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారని తెలియజేశారు. ఆ బంధమే పెళ్లిపీటలెక్కనుందని ఆయన వివరణ నిచ్చారు.

వయసు రీత్య, కెరీర్ లో ఎంకా ఎదిగేది ఉందని తమ పెళ్లిని వాయిదా వేసినట్టు చెప్పిన ఆదిత్యకు గతంలో ఇండియన్ ఐడల్ హోస్ట్ గా ఉన్న సింగర్ నేహా కక్కర్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయ్. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్ గా శ్వేతా అగర్వాల్ ను పెళ్లి చేసుకుంటున్నట్టు వివరణ ఇచ్చాడు ఆదిత్య నారాయణ్.

పదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత ఈ ఏడాది చివర్లోనే శ్వేత మెడలో తాళి కట్టనున్నట్టు అదిత్ నారాయణ్ పేర్కొన్నారు. స్టార్ గా, సింగర్ గా, హోస్ట్ గా రాణిస్తున్న ఆదిత్య నారాయణ్ పెళ్లి ముచ్చట బాలీవుడ్ లో విశేషంగా మారింది. అతనిపై వస్తున్న రూమర్లకు ఆయన దీనితో తెరదించారు.

Related posts

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri