NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

A – ఆదిపురుష్: రాముడి గెటప్ లో ప్రభాస్ .. ఇదిగో ఫోటో – రెండు కళ్ళూ సరిపోవు

prabhas in ramudu getup, fan made

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏదంటే ప్రభాస్ కొత్త మూవీ A – ఆదిపురుష్ అనే చెప్పుకోవాలి. ప్రభాస్ బాలీవుడ్ లో తొలిసారి అడుగుపెడుతుండటం.. అది కూడా రామాయణ ఇతిహాసం మీద వస్తున్న సినిమాలో రాముడిగా నటిస్తుండటంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

prabhas in ramudu getup, fan made
prabhas in ramudu getup fan made

ఇప్పటికే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. బాహుబలి సిరీస్ తోనే ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ వే.

ఇక.. తొలిసారిగా బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రభాస్.. ఎంచుకోవడమే బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ను ఎంచుకున్నారు. రాముడి పాత్రలో నటించబోతున్నారు. అయితే.. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారు? రాముడి పాత్రలో ఒదిగిపోతారా? లేదా అని ప్రభాస్ ఫ్యాన్స్ కు కొన్ని డౌట్స్ ఉన్నాయి.

prabhas in ramudu getup, fan made
prabhas in ramudu getup fan made

అయితే.. ఈ ఫోటో చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ డౌట్లన్నీ పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే.. రాముడి గెటప్ లో ప్రభాస్ చక్కగా ఒదిగిపోయారు. కరెక్ట్ గా సరిపోయారు. అసలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

ప్రభాస్ రాముడి గెటప్ లో ఎలా ఉంటారో ఊహించుకొని తన ప్రతిభను ఉపయోగించి ప్రభాస్ ఫ్యాన్ గౌతమ్ రూపొందించిన ఫోటో ఇది. మొత్తానికి ప్రభాస్ రాముడిగా ఎలా ఉంటారో అని అంతా కంగారు పడుతున్న వేళ.. శ్రీరాముడిగా ప్రభాస్ ఇట్టే ఒదిగిపోతారని.. అద్భుతమైన ఫోటోను రూపొందించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన గౌతమ్ కు మనం థాంక్స్ చెప్పాల్సిందే.

author avatar
Varun G

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!