NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : శంకర్ – రామ్ చరణ్ సినిమా కథ మొదట రాసుకుంది ప్రభాస్ కోసమా ? 

Prabhas :  కోలీవుడ్ విలక్షణ దర్శకుడు శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక భారీ ప్రాజెక్టు సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

Prabhas is first choice for shankar
Prabhas is first choice for shankar

ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్టుకి అసలు రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఒక మంచి పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న చరణ్ దగ్గరకు ఈ సినిమా ఈ మధ్యనే వచ్చింది అని అంటున్నారు. 

నిజానికి ఈ ప్రాజెక్టును దిల్ రాజు ప్రభాస్ తో నిర్మించాలని అనుకున్నాడట. శంకర్ కూడా తన తర్వాత సినిమా రెబల్ స్టార్ తో చేయాలని ప్రయత్నాలు చేశారట. ఇక ప్రభాస్ దగ్గరికి రెండు మూడు సార్లు ఈ ప్రాజెక్టు వెళ్ళినప్పటికీ మొదట పాజిటివ్ గా స్పందించి ఆ తర్వాత ఉన్న సినిమాల కారణంగా తనకు కనీసం రెండేళ్ల సమయం కావాలని అడిగాడట. 

ఇక అప్పటివరకు వేచి ఉండడం ఇష్టం లేని శంకర్ ఎలాగో రాజమౌళి సినిమాతో చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులకు పరిచయం అవుతాడు కాబట్టి అతనితోనే తన ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట దిల్ రాజు. రాజు కూడా రామ్ చరణ్ తో చేయడమే బెటర్ అని శంకర్ ని ఒప్పించి ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం.

author avatar
arun kanna

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu