NewsOrbit
న్యూస్ సినిమా

ఇండియాలో ఏ హీరో వల్లా కానిది ఒక్క ప్రభాస్ వల్లే అయింది..కాలర్ ఎగరవేస్తున్న ఫ్యాన్స్..!

సినిమా ఇండస్ట్రీలలో సెంటిమెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక హీరోతో ఫస్ట్ సినిమా నటిస్తే ఆ హీరోయిన్ టాప్ పొజిషన్ కి వస్తుంది.. లేదా మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉండదు..అలాగే ఒక టాప్ దర్శకుడి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమ్మాయికి ఇక ఆ తర్వాత మళ్ళీ సినిమా అవకాశం రాదు.. లేదా అప్పటి వరకు బ్లాక్ అందుకున్న హీరో .. దర్శకుడు .. హీరోయిన్.. వేరే భాషలో సినిమా చేస్తే ఇక లైఫ్ క్లోజ్.. ఇలా చాలా సెంటిమెంట్స్ చూస్తుంటాము. ఇక్కడ కూడా ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ విషయంలో అలాంటి సెంటిమెంట్ ఒకటుంది.

Baahubali' director SS Rajamouli, family test positive for coronavirus

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న హీరో, హీరోయిన్స్ తెగ ఆరాట పడుతుతూ పడిగాపులు కాస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. స్టూడెంట్ నంవర్ వన్ సినిమా నుంచి ఇప్పుడు తెరకెక్కిస్తున్న భారీ చిత్రాలు చేస్తున్న రాజమౌళి.. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి దాదాపు 20ఏళ్ళు అవుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ 20 ఏళ్ళలో రాజమౌళికేవలం 11 సినిమాలు మాత్రమే చేయడం. వాటిలో ఎన్టీఆర్ తో మూడు సినిమాలు, ప్రభాస్ తో మూడు సినిమాలు చేశారు.

కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న, నాని తో ఈగ, రవితేజ తో విక్రమార్కుడు, రాంచరణ్ మగధీర, నితిన్ తో సై సినిమాలు చేశారు. కాగా రాజమౌళి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోలందరికి నెక్స్ట్ సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలింది. ఇది రాజమౌళి తో పనిచేసిన హీరోలందరి విషయంలోను జరిగింది. కాని ప్రభాస్ సాహూ విషయంలో మాత్రం రివర్స్ అయింది. బాహుబలి తరువాత ప్రభాస్ సాహో చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అంతటా నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే బాలీవుడ్ లో మాత్రం సాహో సూపర్ హిట్ గా నిల్చింది. 150కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి బయ్యర్లకు లాభాలు తెచ్చింది. ఈ లెక్కన చూస్తే రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఒకే ఒక్క హీరో ప్రభాస్అని అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెల్సిందే.

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

bharani jella

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju