న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బంపర్ న్యూస్ : ప్రభాస్ – మారుతి ‘ రాజా డీలక్స్ ‘ సినిమాకి రాజమౌళి స్క్రీన్ ప్లే ?

prabhas
Share

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయిన ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా ప్రాజెక్టులకు మాత్రమే ఓకే చెబుతున్నాడు. అందరి హీరోలకంటే ప్రభాస్ యే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇప్పుడు ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు కథ బాగుంటే చిన్నపాటి టాలీవుడ్ సినిమాలు కూడా తీసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే “రాజా డీలక్స్” అనే ఓ తెలుగు సినిమాలో హీరోగా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి బంపర్ న్యూస్

prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ తెలుగులో కామెడీ సినిమా చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలలో కామెడీకి అంతగా ఆస్కారం ఉండదు. అయితే సినీ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం తాజాగా ప్రభాస్ భలే భలే మగాడివోయ్ ఫేమ్ మారుతితో కలిసి ఒక హారర్ కామెడీ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ సినీ నిర్మాత డివీవీ దానయ్య కలిసి ఈ హారర్ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన కథను ప్రభాస్ విన్నారట. అప్పుడే ఓకే చెప్పారట. కాకపోతే ఫైనల్ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ప్రభాస్ మాట ఇచ్చారట. అయితే ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడంతో ప్రభాస్ ఓకే చెప్పారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు బంపర్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక హారర్ కామెడీని ప్రభాస్ చేస్తే అది అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

‘ రాజా డీలక్స్ ‘ సినిమాకి రాజమౌళి స్క్రీన్ ప్లే?

prabhas

మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా పేరు రాజా డీలక్స్ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కథ మారుతి అందించగా స్క్రీన్ ప్లే రాజమౌళి అందించనున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలేమిటో మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Prabhas :30 వేల థియేటర్లు.. హాలీవుడ్ హీరోల రికార్డ్ బద్దలు కొట్టిన ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించే న్యూస్ !


Share

Related posts

Nimmagadda Ramesh Kumar : ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు బదిలీ వేటు లేనట్లే..!!

somaraju sharma

KCR: కేసీఆర్ ను కొత్త‌గా ఇరికిస్తున్న ర‌ఘునంద‌న్ రావు

sridhar

చందాకొచ్చర్ కేసులో సిబిఐ అధికారి బదిలీ

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar