NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : “ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్” ప్రభాస్ ఫ్యాన్ కి రాధేశ్యామ్ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ !

prabhas

Prabhas : ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వేచి చేస్తున్నారు. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. రాధేశ్యామ్ (Radhe Shyam) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కానీ ఒమిక్రాన్ (Omicron) దెబ్బకు ఆ సినిమా మళ్లీ వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిట్టూరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాధేశ్యామ్ అప్ డేట్స్ ఇవ్వాలని ఎప్పటినుంచో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ సినిమా వాయిదా పడటంతో సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ (radha krishna kumar) ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తానని చెప్పారు. దీంతో చాలామంది ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో ఒక ప్రభాస్ అభిమాని చేసిన వ్యాఖ్యలకు ఆయన షాక్ అయ్యారు. వెంటనే “ఇంటికి వచ్చి మరీ కొడతా” అని వార్నింగ్ ఇచ్చారు.

Prabhas : అభిమాని అడిగిందేంటి

రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ని మీరు ఏమని పిలుస్తారు? రాధేశ్యామ్ గురించి ఒక్క మాటలో చెప్పండి? ఈ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయా? లవ్ లో ఫెయిల్ అయ్యారా? సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? వంటి ప్రశ్నలను అడిగారు. ఇలా క్వశ్చన్ పోటెత్తినప్పుడు ఒక వ్యక్తి.. “హలో అన్నా, రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా” అని ట్వీట్ చేశాడు.

ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్

prabhas

సదరు నెటిజన్ బెదిరించిన తీరుతో రాధాకృష్ణ కాస్త డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన “ఇలా బెదిరిస్తే ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్” అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లైలో లాఫింగ్ ఎమోజీలు జోడించారు. దీంతో అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. ఈ ఒక్క రిప్లై ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారగా.. ఇప్పటికే దీనికి 2 వేలకు పైగా లైకులు వచ్చాయి.

Prabhas: పాపం ప్రభాస్ ఫ్యాన్స్..వరుస బ్యాడ్ న్యూస్‌లు..!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?