NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Prabhas RadheShyam teaser date  :

Prabhas RadheShyam teaser date  : రెబల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్.. ఈ సినిమా లో లో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే క్యారెక్టర్ లో కనిపించనున్నారు..ఇంతకుముందు వీరిద్దరూ కలిసి బిల్లా, రెబల్ సినిమాలో కనిపించారు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. రాధేశ్యామ్ టీజర్ ను వాలెంటైన్స్ డే 2021 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు..

Prabhas RadheShyam teaser date  : RadheShyam teaser date  announced
Prabhas RadheShyam teaser date RadheShyam teaser date announced

ఇటలీ , జార్జియా లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

Prabhas RadheShyam teaser date  : RadheShyam teaser date  announced
Prabhas RadheShyam teaser date RadheShyam teaser date announced

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చాడు. దీంతో పాటు తన పాత్రను పరిచయం చేశాడు. ఈ సినిమాలో విక్రమాదిత్య కనిపించబోతున్నాడు ప్రభాస్. వింటేజ్ ప్రేమకథ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. జగపతిబాబు, మురళీశర్మ, భాగ్యశ్రీ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

 

author avatar
bharani jella

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N