NewsOrbit
న్యూస్ సినిమా

ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ .. మెచ్చుకున్న దర్శకుడు ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా “ఆదిపురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ఓం రౌత్ ఈ సినిమాని మన దేశపు పురాణాలకు చెందిన రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించబోతుండగా ప్రభాస్ రాముడిగా నటించనున్నాడు. ప్రభాస్ మొదటి సారి ఇలాంటి సినిమా చేస్తుండటం తో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎంచనాలు ఏర్పడ్డాయి.

Adipurursh First Look Release Prabhas Upcoming 3D Action Drama Film -  NewsBust.in

కాగా ఇప్పటికే ఆదిపురుష్ నుంచి రామునిగా ప్రభాస్, రావణునిగా సైఫ్ ఎలా కనిపించనున్నారన్న ప్రత్యేకమైన పోస్టర్స్ ను డిజైన్ చేసి సినిమా మేయిన్ థీం ని తెలిపారు. అదే విధంగా రామాయణంలోని ప్రధాన అంశం రామ, రావణుల మధ్య ఉండే యుద్ధం. ఆ కారణంగానే ముందుగా ఈ రెండు పాత్రలని పరిచయం చేస్తూ ఈ రెండు వైవిధ్యమైన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. అయితే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నది ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటించే సీత పాత్ర లో ఏ హీరోయిన్ నటిస్తారన్నది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గెటప్ ఎలా ఉంటుందన్నది.

Adipurush: Saif Ali Khan plays Lankesh, the world's most intelligent demon  in Prabhas starrer. See poster - bollywood - Hindustan Times

వాస్తవంగా గత నెల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ అవుతుందని అభిమానుల తో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఊహించని విధంగా దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ అభిమానులకి షాకిచ్చి బాగా డిసప్పాయింట్ చేశాడు. అయితే అప్పటి నుంచి ప్రభాస్ ఆదిపురుష్ లో రాముడి గెటప్ ని చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. కాని మేకర్స్ మాత్రం ఆ లుక్ ని రిలీజ్ చేయడం లేదు.

Adipurush: Electrifying Fan-Made Poster Of Prabhas As Lord Ram Goes Viral!  – NewsJatt Total News Site

అందుకే ఇక లాభం లేదనుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా ఎలా ఉంటాడో ఒక అద్భుతమైన పోస్టర్ ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ లుక్ నిజంగా మేకర్స్ రిలీజ్ చేసినట్టే ఉంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు కూడా. అయితే సాధారణంగా ఇలాంటివి చేస్తే మేకర్స్ హర్ట్ అవుతారు. కాని దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఆ పోస్టర్ డిజైన్ చేసిన ప్రభాస్ ఫ్యాన్ ని పొగడ్తలతో ముంచేశాడు. సూపర్బ్ గా ఉందని మెచ్చుకున్నాడు. ఇక ఈ పోస్టర్ నిజంగా మేకర్స్ రిలీజ్ చేశారన్న ట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu