NewsOrbit
న్యూస్ సినిమా

Pradeep Machiraju : పిల్లను ఇయ్యమంటే గొర్రెపిల్లలను ఇచ్చారట? 30 రోజులు గొర్రెలను కాస్తున్న యాంకర్ ప్రదీప్?

Pradeep Machiraju : పిల్లను ఇయ్యమంటే గొర్రెపిల్లలను ఇచ్చారట? 30 రోజులు గొర్రెలను కాస్తున్న యాంకర్ ప్రదీప్?

Pradeep Machiraju : గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇప్పుడు హీరో కూడా అయ్యాడు. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కూడా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలి కదా. కరోనా వల్ల ఇన్ని రోజులు థియేటర్లు మూసుకుపోయాయి. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. ఈనేపథ్యంలో తాజాగా యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాను తాజాగా విడుదల చేశారు.

Pradeep machiraju feeding sheep in my village comedy show with gangavva
Pradeep machiraju feeding sheep in my village comedy show with gangavva

 

సినిమా ప్రమోషన్స్ కోసం గొర్లను కాసిన Pradeep Machiraju

ఇక.. తన సినిమా ప్రమోషన్ కోసం ప్రదీప్ మాచిరాజు Pradeep Machiraju ఏకంగా గొర్లనే కాశాడు. గొర్లను కాయడం అంత వీజీ కాదు. కానీ.. తన సినిమా ప్రమోషన్స్ కోసం ఏదైనా చేయాలి కదా. అందుకే.. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ టీమ్ తో కలిసి ఓ వీడియో చేశాడు ప్రదీప్. గొర్లను కాసి పనిలో పనిగా తన సినిమా ప్రమోషన్స్ కూడా చేసేసుకున్నాడు.

గంగవ్వ, అనీల్ తో కలిసి కాసేపు ముచ్చటించి. తన సినిమా ముచ్చట్లు చెప్పాడు. మొత్తం మీద యాంకర్ ప్రదీప్ కూడా గొర్రెలను కాసి కాసేపు నవ్వించాడు. అది సంగతి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి.

 

author avatar
Varun G

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu