NewsOrbit
న్యూస్ సినిమా

ప్రగ్యా జైస్వాల్ తెగ ట్రై చేస్తోందిగా.. ఈ మాత్రం చూపిస్తే చాలు టాలీవుడ్ లో అందరూ ఆమె వెనకాలే ..?

Share

ప్రగ్యా జైస్వాల్ ని కంచె సినిమాలో చూసిన ఎవరైనా ఖచ్చితంగా ఫ్యామిలీ హీరోయిన్ అనుకుంటారు. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జంటగా నటించింది. సినిమా మొత్తం ట్రెడీషనల్ వేర్ లో చీరలో కనిపించి కనువిందు చేసింది. హోంలీ హీరోయిన్ అని ఫ్యామిలీ ఆడియన్స్ ని పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చేసిన తర్వాత చాలా వరకు ప్రగ్యా జైస్వాల్ కేవలం కుటుంబ కథా చిత్రాలకే సూటవుతుందన్న ఆలోచన మేకర్స్ లో ఉండటం తో మళ్ళీ వెంటనే తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కలేదు.

Pragya jaiswal Spicy Hot actress hot saree hot navel hot cleavage photos -  YouTube

కాని ప్రగ్యా జైస్వాల్ లో మరో యాంగిల్ ఉందని ఆ తర్వాత నటించిన సినిమాలలో కాస్త నెమ్మదిగా అర్థమైంది. స్కిన్ షో కి గ్లామరస్ గా కనిపించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ప్రూవ్ చేసింది. కంచె తర్వాత నటించిన జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలలో గ్లామార్ పాత్రలు చేసింది. కాని మళ్ళీ కంచె లాంటి డీసెంట్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో బాగా వెనకబడిపోయింది. అయితే నిరంతరం సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది. చిట్టి పొట్టి డ్రసుల్లో యూత్ ని రగిలింపచేస్తుంది.

Pragya jaiswal Posted Latest Pic On Her Instagram

ప్రగ్యా జైస్వాల్ ని ఇలా చూస్తే మేకర్స్ ఖచ్చితంగా అవకాశాలిస్తామంటూ క్యూ కట్టేస్తారేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారట. మరి ఈ బ్యూటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హాట్ పిక్స్ అలా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన బిబి 3 లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. న్యూ ఇయర్ లో ఆ కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన న్యూస్ రానుందని సమాచారం.


Share

Related posts

మంచి ఆఫర్స్ అయిన అవి నచ్చకే నిర్మొహమాటంగా వద్దంటున్న సాయి పల్లవి ..?

GRK

జెనీలియా వ‌చ్చేస్తుందోచ్‌!

Siva Prasad

మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రియాక్షన్ ఇది

somaraju sharma