NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Prakasam SP: ఆ ఎస్పీ రూటే సపరేటు!కరోనాకు విరుగుడుగా రిక్రియేషనల్ ధెరపీ! కోవిడ్ రోగుల ఆటపాటలతో ఊగిపోతున్న ఒంగోలు!

Prakasam SP:  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది.నిన్నమొన్నటి వరకు పోలీసు శాఖను సంస్కరించటం తోపాటు ప్రజలకి పోలీసింగ్ ని చేరువ చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు అన్నీ ఇన్నీ కావు.అవన్నీ సత్ఫలితాలిచ్చాయి.సిద్ధార్థ కౌశల్ కు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి.అత్యంత సమర్ధుడైన పోలీసు అధికారిగా టాప్ ర్యాంకింగ్లో ఈరోజు సిద్ధార్థ్ కౌశల్ ఉన్నారు. ఇది నాణేనికి ఒకవైపు అయితే కరోనా సమయంలో ఆయన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అనితరసాధ్యమైనవిగానూ, నభూతో నభవిష్యత్ అన్నట్టుగానూ మరోవైపు కనిపిస్తున్నాయి.

Prakasam SP conducts Recreational therapy as an antidote to corona
Prakasam SP conducts Recreational therapy as an antidote to corona

Prakasam SP: పోలీసుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్

ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనివిధంగా ప్రప్రథమంగా కరోనా బారినపడే పోలీసు సిబ్బంది కోసం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆయన ఈ సెంటర్ గా మార్చి సకల వసతులు కల్పించారు.ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ బెడ్లను కూడా అమర్చారు. అతి రుచికరమైన బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ఆ కేంద్రంలో అందిస్తున్నారు.ప్రతిరోజూ ఒక్కసారైనా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆ కేంద్రాన్ని సందర్శించి ప్రతి ఒక్కరి బాగోగులు అడిగి తెలుసుకోవటమే ఆయనలోని మానవతా కోణానికి అద్దం పడుతోంది.ఏ ఒక్క పోలీసు కూడా కరోనాకు బలికాకూడదనేదే ఎస్పీ లక్ష్యంగా కనిపిస్తోంది.

మానసిక ఉల్లాసానికి పెద్ద పీట!

కరోనాను మందులతో కన్నా మనోధైర్యంతో తగ్గించుకోవచ్చునని, ఇందుకు కావల్సింది మానసికోల్లాసం అని అర్థం చేసుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కేంద్రంలో రిక్రియేషనల్ థెరపీని కూడా ప్రవేశపెట్టారు.అంటే కరోనా రోగులే ఆడిపాడేలా ఎస్పీ స్వయంగా ఏర్పాటుచేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కానిస్టేబుల్ మొదలు ఇన్స్పెక్టర్ల వరకు అందరూ తమ తమ ప్రతిభను చాటారు.వారి ఆట పాటలు చూసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ముగ్ధులైపోయారు.మురిసిపోయారు.ఇదే నాకు కావాల్సిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు.భయాన్ని మించిన రోగం లేదని..అదే సమయంలో సంతోషాన్ని మించిన మందు లేదని ఎస్పీ వ్యాఖ్యానించారు.ఒక్క పోలీసు సిబ్బంది కే కాదు ..కరోనా తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ మనోధైర్యంతో,మానసిక ఉల్లాసంతో ఈవ్యాధిని సులువుగా అధిగమించవచ్చునన్న సందేశాన్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంతైనా అభినందనీయులు.

 

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N