NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Prakash Raj: జేసీబీ నీ గిఫ్ట్ గా ఇచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్..!!

Prakash Raj: సౌత్ ఇండియా లో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తిరుగులేని యాక్టింగ్ తో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. సినిమా లో ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగే సత్తా ఉన్న ప్రకాష్ రాజ్… ఎక్కువగా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. సినిమాల్లో నటించి బాగా సంపాదించడం అనే టైపు వ్యక్తి మాదిరిగా కాకుండా సమాజం పై బాధ్యతగా ఉంటూ ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన టైంలో ప్రశ్నించడం ప్రజలకు సాయం చేయాల్సిన టైం లో సాయం చేయడం తో పాటు… బలహీనులకు అండగా ఉండటం లో ఎప్పుడు ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు.

Prakash Raj on Twitter: "Empowering a family with a JCB near  srirangapatna.. Mysore. a #prakashrajfoundation initiative.. The joy of  giving back to life .. bliss… https://t.co/05L9Pl0BWy"

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిపోయిన కొన్ని గ్రామాలను కూడా ప్రకాష్ రాజ్ దత్తత తీసుకుని నిస్వార్ధంగా అక్కడ ప్రజలకు… ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ పేద కుటుంబానికి ఉపాధి లేని టైంలో ఏకంగా జెసిబి నీ బహుమతిగా అందించి ఆ కుటుంబం లో సంతోషాన్ని నింపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైసూర్ శ్రీరంగపట్నం కు చెందిన ఓ ఫ్యామిలీకి తన ఫౌండేషన్ తరఫున… ప్రకాష్ రాజ్ జెసిబి మెషిన్ కొన్నివ్వడం జరిగింది.

 

ప్రకాష్ రాజ్ చేసిన సాయంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అంత మాత్రమే కాక కరోనా కష్టకాలంలో తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రకాశ్రాజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక కర్ణాటకలో 6 ప్రభుత్వ పాఠశాలలను తన సొంత ఖర్చులతో నిర్మించి అక్కడ పేదలకు చదువు అందేలా చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప మనసు ఉన్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ” అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కచ్చితంగా ఆయన గెలవాలని ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju