NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Prana electric bike : దుమ్మురేపుతున్న స్వదేశీ ప్రాణ ఎలక్ట్రిక్ బైక్..!!

Prana electric bike : ఆటోమొబైల్ రంగం లో ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే.. భారతీయ విపణిలోకి మరో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది..  తమిళనాడు రాష్ట్రం లోని కోయంబత్తూర్ లోని శ్రీవరు మోటార్స్ సంస్థ ” ప్రాణ ఆల్ ఎలక్ట్రిక్ బైక్ ” ను అధికారికంగా విడుదల చేసింది..!!  ఈ స్వదేశీ Prana electric bike   ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

Prana electric bike : made in India Prana electric bike released
Prana electric bike made in India Prana electric bike released

ఫీచర్స్ :
ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రాణ బైక్ గంటకు 0 – 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ బైక్ ఒక ఛార్జింగ్ తో 126 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో గ్రేట్ ఏ ఎల్ ఎఫ్ పి లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు ఈ బ్యాటరీ 3 లక్షల కిలోమీటర్ల లైఫ్ సైకిల్స్ తో పాటు 2000 చార్జింగ్ సైకిల్స్ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది హబ్ మౌంటెడ్ ఇంటిలిజెంట్ ఎయిర్ కూల్డ్ బి ఎల్ డి సి మోటార్ తో పని చేస్తుంది. ఈ మోటార్ 7.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. ఇందులో ప్రాక్టీస్, డ్రైవ్, స్పోర్ట్స్, రివర్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. రివర్స్ మోడ్ సులువుగా వెనక్కు తిప్పేందుకు , ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Prana electric bike : made in India Prana electric bike released
Prana electric bike made in India Prana electric bike released

హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రాణా ఎలక్ట్రిక్ బైక్  దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.  ఎలక్ట్రిక్ బైక్ క్లాస్, గ్రాండ్, ఎలైట్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం గ్రాండ్, ఎలైట్ వేరియంట్స్ ని మాత్రమే విడుదల చేసింది. క్లాస్ వేరియంట్ ను త్వరలో విడుదల చేయనుంది.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk