NewsOrbit
న్యూస్ సినిమా

Salaar: ప్రభాస్ “సలార్” కోసం డేంజరస్ ప్రయోగం చేయబోతున్న ప్రశాంత్ నీల్..??

Salaar: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “సలార్”. “కేజిఎఫ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ కావడంతో సలార్ పై దేశవ్యాప్తంగా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న టు ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మాస్ కథాంశం నేపథ్యంలో సినిమా.. కేజిఎఫ్ సినిమాకి డబల్ యాక్షన్ ఓల్డ్ ఏజ్ సన్నివేశాలు సినిమాలో ఉండేటట్లు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డేంజరస్ ప్రయోగం చేయటానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా పూనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Will Manoj Bajpayee lock horns with Prabhas In 'Salaar'? | Telugu Movie News - Times of India

విషయంలోకి వెళితే సినిమాలో ప్రభాస్ కి ప్రతినాయకుడు పాత్ర భారీ చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాలీవుడ్ విలక్షణ నటుడు ఫ్యామిలీ మెన్ ఫేమ్ మనోజ్ బజ్ పై నీ తీసుకోవడానికి డైరెక్టర్ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో అసలు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి మనోజ్ బజ్ పై నటనకు అస్సలు సూట్ అవుతుందా అంటూ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇది సినిమాకి చాలా అతి పెద్ద రిస్క్ అని మరికొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కథానాయకుడు జోడి కి ఎంత ముఖ్యమో అదేరీతిలో విలన్ పాత్రకు సంబంధించి సై అంటే సై నువ్వానేనా అన్న తరహాలో… ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే… హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్ క్యారెక్టర్ చాలా దీటుగా ఉండాల్సిందే.

 

ఈ విషయంలో డైరెక్టర్ రాజమౌళి అదేరీతిలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వాళ్ల సినిమాలలో విలన్నిచూస్తే.. సినిమా చూసే ప్రేక్షకుడు వాడిని కొట్టాలి అనిపించే రీతిలో సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు. హీరో పాత్రకు మించి అన్న తరహాలో విలన్ పాత్ర చాలా వైలెంట్ గా చూపిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ మాస్ లో ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ సలార్ లో… విలన్ పాత్రకి మనోజ్ బాజ్ పై నీ చూపించాలని ప్రశాంత్ నీల్ అనుకోవటం సంచలనంగా మారింది. గతంలో మనోజ్ బాజ్ పై పలు తెలుగు చిత్రాలలో నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి, అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లు చేసాడు. అటువంటి నటుడు తో ప్రభాస్ లాంటి పెద్ద కటౌట్ కి విలన్ గా డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం ఇది పెద్ద డేంజరస్ ప్రయోగమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N