NewsOrbit
న్యూస్ సినిమా

Prashanth neel : ప్రశాంత్ నీల్ ఆఫర్‌ను విజయ్ సేతుపతి ఒప్పుకుంటాడా..?

Prashanth neel : పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి ఎంతటి క్రేజ్ ఉందో ఆయన కమిటవుతున్న పాన్ ఇండియన్ సినిమాలతోనే అర్థమవుతోంది. ఒకరకంగా రాజమౌళి రేంజ్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ అని దేశ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారంటే కేజీఎఫ్ 1 ఆయనకి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజీ డైరెక్టర్ కోసం సౌత్ స్టార్ హీరోలు పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ చూస్తే కనీసం ఓ అయిదేళ్ళైనా ఆయన డైరీ ఖాళీ లేదని తెలుస్తోంది.

prashanth-neel-offered a chance to vijay sethupathi
prashanth neel offered a chance to vijay sethupathi

ఆయన దర్శకత్వంలో సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ అనే సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. శృతి హాసన్ ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. దాదాపు కేజీఎఫ్ టీమ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఆయన ఒకసారి ట్యూన్ అయితే వాళ్ళతోనే ప్రశాంత్ నీల్ జర్నీ చేస్తున్నారు. సలార్ తర్వాత ఎన్.టి.ఆర్ తో ప్రాజెక్ట్ కమిటయ్యాడు. ఈ సినిమాను సలార్ పూర్తి చేసి మొదలు పెట్టనున్నాడు.

Prashanth neel : ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ సినిమాకి విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు చేస్తాడా..?

అయితే ఇప్పటి నుంచే సినిమాకి సంబంధించిన నటీ నటులు, టెక్నికల్ టీం, లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం కోలీవుడ్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని దర్శకుడు, నిర్మాతలు చర్చించుకుంటున్నారట. ఆయన ఓకే అంటే టాలీవుడ్ లో మరో అద్భుతమైన పాత్ర చేయడం ఖాయం అంటున్నారు. అయితే విజయ్ సేతుపతి డైరీ రెండు నుంచి మూడేళ్ళు ఖాళీ లేదని దాని మూలంగానే బాలీవుడ్ సినిమా వదులుకున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu