NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pregnant Women: గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే పుట్టే బిడ్డ ఆరోగ్యం పదిలం..!!

Pregnant Women: అమ్మ పిలుపు కోసం ప్రతి ఆడబిడ్డ తపన పడుతుంది.. పండంటి బిడ్డ కోసం నవ మాసాలు మోస్తుంది.. పురిటి నొప్పుల భరిస్తుంది.. గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం ఆహారాలు తినాలి..!? ఏం తినకూడదో..!? ఇప్పుడు తెలుసుకుందాం..!!

Precautions for Pregnant Women:
Precautions for Pregnant Women

రెండు, మూడు నెలలు గర్భవతులు గా ఉన్నప్పుడు ఎక్కువగా వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అంటే ఆవ పిండి, ఆవకాయ, పిప్పళ్లు, మిరియాలు, శొంఠి, నువ్వులు, ఇంగువ, లవంగాలు, ఎక్కువ కారం, ఉప్పు, కాకరకాయ, కర్భూజ, వెల్లుల్లి, వస వేసిన పదార్థాలు తినకూడదు. నువ్వుల చేసిన చిమిడి ఉండలు, నువ్వుల ఉండలు తినకూడదు. రెండు నుంచి నాలుగు నెలల లోపు వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగితే గర్భ స్రావం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు. కాటన్, వదులైన దుస్తులను ధరించాలి. 6 వ నెల నుంచి సంభోగంలో పాల్గొనకుడదు. సంభోగంలో పాల్గొంటే గర్భ స్రావం, 8 మాసాలకే ప్రసవం, మృత శిశువు పుట్టడం జరుగుతుంది.

Precautions for Pregnant Women:
Precautions for Pregnant Women

ఎక్కువగా ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణం కాదు. బయట దొరికే చిరుతిళ్లు జోలికి వెళ్లకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంటి భోజనం తినాలి. కాస్తైనా శారీరక శ్రమ చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనసులో ఈర్ష, ద్వేషం, అసూయ, రజో తమో గుణాలకు లోనవకుడదు. అలా గురికావడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. పుట్టే బిడ్డ అవే లక్షణాలతో జన్మిస్తారు. మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N