NewsOrbit
న్యూస్

House Construction: ఇల్లు కట్టుకునేటప్పుడు ఎట్టి పరిస్థితులలో ఈ పనులు మాత్రం ఆపకండి !!

House Construction: ఇంటి నిర్మాణాన్ని
ఇల్లు కట్టడం,పెళ్ళిచేయడం అంత తేలికకాదుఅని మన పెద్దలు ఇల్లు కట్టిచూడు  పెళ్లి చేసి చూడు అన్నారు . సరిపడినంత డబ్బు పట్టుకుని ఇంటిని కట్టుకుంటున్న,   ఆ సమయంలోవచ్చే  సమస్యలు అన్ని ఇన్ని కాదు. అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ.. ఇంటి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లిన  డబ్బు చాలక చివరికి కొన్ని పనులు     వాయిదా వేసుకోవలిసి వస్తుంది. ఒక వేళా అలా వాయిదా వేసుకోవాలిసి వస్తే ఎటువంటి పనులకు వాయిదా వేయవచ్చు,ఏ పనులను వాయిదా వేయకూడదు అనే విషయం  తెలుసుకుందాం.

House Construction:  ఇల్లు కట్టడం పూర్తి అయిన తరువాత

ఇల్లు పూర్తి చేసి  కాంపౌండు గోడలు కట్టకుండా ఆపకూడదు. గృహ ఆవరణలో మట్టి నింపే పని  ఎట్టి పరిస్థితులలో పూర్తి చేసేయాలి. ఇంటి  లోపలకట్టుకున్న  టాయిలెట్లు వాడకంలో ఉన్నపుడు కచ్చితంగా వాటికీ  తలుపులు ఉండాలి. ఇల్లు కట్టడం పూర్తి అయిన తరువాత ఇంటి  ఆవరణలో ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయవ్య  లలో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించడం వంటివి చేయకూడదు. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత ఎట్టి పరిస్తితులలో కూడా  గృహ ప్రవేశం చెయ్యకుండా ఉంచకూడదు. ఎత్తుపల్లాలుగా ఉన్న నేలమీద తాత్కాలిక గచ్చులువేసి ఫ్లోరింగువాయిదా  వేసుకోకూడదు.


House Construction:   గృహం లోపల

అలాగే మేడ మీద మరియు మెట్లకు పిట్టగోడలు కట్టకుండా ఎట్టి పరిస్థితులలో ఆపకూడదు. గృహం లోపల గోడలకు కనీసం ఒక కోటింగు తెల్లసున్నం లేదా తెల్ల సిమ్మెంటు అయినా వేయించాలి. బయట గోడలకు ఆపవచ్చు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపడం మంచిది కాదు. వాస్తు రీత్యా శ్లాబు వాటం సరిగా లేనపుడు శ్లాబుపై ప్లాస్టరింగుల,ఫినిషింగులు  కచ్చితంగా చేసుకోవాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!