NewsOrbit
న్యూస్ హెల్త్

నెలసరి నిలిచిన స్త్రీలు  టమోటాలు ఎక్కువగా తినడం వలన ఏమి జరుగుతుందో తెలుసా??

నెలసరి నిలిచిన స్త్రీలు  టమోటాలు ఎక్కువగా తినడం వలన ఏమి జరుగుతుందో తెలుసా??

Tomatoes: నెలసరి నిలిచిన స్త్రీలు  టమోటాలు ఎక్కువగా తినడం వలన రొమ్ము క్యాన్సర్‌ నివారించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో బాగా  ఉపయోగపడుతున్నాయి అని  తేలింది.నెలసరి నిలవడంతో స్త్రీలకు  శరీర బరువు తో పాటు ఎత్తుల నిష్పత్తి పెరగడం వలన  రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది అని  పరిశోధకులు తెలియ చేస్తున్నారు. ఇలాంటి వారు టమోటాలు ఎక్కువగా తినడం  ద్వారా అడిపోనెకైన్ హార్మోన్ స్థాయి తొమ్మిది శాతం పెరిగినట్లు రట్‌గర్స్ యూనివర్శిటీ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో తేలింది.

Pregnancy and tomatoes
Pregnancy and tomatoes

నెలసరి నిలిచిన స్త్రీలు టమాట లు తినడం వలన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు  ఇంకా ఫైటోకెమికల్స్ బాగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకోవడం వల్ల  బోలెడు లాభాలున్నాయని నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రదానం గా రొమ్ము క్యాన్సర్‌ రాకుండా  ఉండాలంటే.. రోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి అని  పరిశోధకులు సలహా ఇస్తున్నారు.జీవనశైలిలో మార్పులు పీరియడ్స్ ని ప్రభావితం చేస్తాయని బాగా గుర్తు పెట్టుకోవాలి. 30 ఏళ్ళ వయసులో, ఒక స్త్రీ  అనేక జీవనశైలి మార్పులు గురవుతుంది . వ్యాయామం తగ్గించడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు మారడం, దినచర్యను మార్చడం వంటి జరగడం వలన  వారి నెలసరి ఇది తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

ఎక్కువ సమయం పని చేస్తూనే ఉండడం..ఎక్కువ ఒత్తిడికి గురవడం వంటివి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి, క్రమం తప్పకుండా నెలసరి  రావడానికి పోషకాహారం తీసుకోవడం, తినడానికి వేళలు పాటించడం.  సరైన విశ్రాంతి తీసుకోవాలి తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం లో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?