NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pregnancy : గర్భవతికి మళ్ళీ గర్భం..!? ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఘటన..!!

Pregnancy : మానవ మేధస్సు తో సృష్టి రహస్యాలు కనిపెట్టేస్తూన్నప్పటికీ.. సృష్టిలో మానవ మేధస్సుకు అందని ఆశ్చర్య పరిచే అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి.. అటువంటిదే ఈ అద్భుతం కూడా.. ఒక మహిళ గర్భం దాల్చడం పెద్ద వింతేమీ కాదు.. అయితే ఓకే మహిళ రోజుల తేడాతో రెండు సార్లు గర్భం దాల్చడం ఖచ్చితంగా వింతే కదా.. ఈ అరుదైన విచిత్ర ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది.. ఆమె అప్పటికే ఒక బిడ్డ కడుపులో మోస్తుంటే.. మరో బిడ్డ గర్భంలో తయారవుతుంది.. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని “డబుల్ ప్రెగ్నెన్సీ, సూపర్ఫెటేషన్” అని అభివర్ణిస్తారు..

Pregnancy : Rebbakka double pregnancy record
Pregnancy Rebbakka double pregnancy record

ఇంగ్లాండ్ లోని ట్రౌబ్రిడ్జి లోని 39 సంవత్సరాల మహిళ రెబక్కా రాబర్ట్స్ డబల్ ప్రెగ్నెన్సీ ఉమెన్ గా రికార్డు సృష్టించింది. ఈ సంఘటన గత డిసెంబర్లో జరిగింది.రెబక్కా రాబర్ట్, రైస్ లివర్ దంపతులకు సంబరం పద్నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల రెబక్కా మరల గర్భం దాల్చింది 3 వారాల క్రితం సాధారణ టెస్టులు చేయించుకోవడానికి వెళ్లగా డాక్టర్లు ఆమెకు షాకింగ్ న్యూస్ ను తెలిపారు. అప్పటికే గర్భంలో ఉన్న రెబక్కా కడుపులో మరో బిడ్డ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఆమె ప్రెగ్నెన్సీ కోసం వాడిన మందుల వల్లనే డబ్బులు ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్లు చెప్పారు .రెబక్కా తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంలో ఉన్నప్పుడు మరో అండం విడుదలై ఉంటుందని అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని అన్నారు.

 

ముప్పై మూడు వారాల తర్వాత 2020 సెప్టెంబర్ లో రెబక్కా కవల పిల్లలకు జన్మనిచ్చింది. మీరు లో ఒక ఆడపిల్ల 4lb 10oz, ఒక మగ బిడ్డ 2lb 7Oz బరువుతో పుట్టారు.ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో ఆడపిల్లను మూడు నెలలపాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.రెబక్కా కు జన్మించిన కవల పిల్లలు వైద్యరంగంలో అద్భుతమని డాక్టర్లు చెప్పారు ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అని వివరించారు.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju