NewsOrbit
న్యూస్ హెల్త్

ప్రగ్నెంట్ గా ఉన్నవారు తప్పకుండా పాటించవలిసిన జాగ్రత్తలు!!

ప్రగ్నెంట్ గా ఉన్నవారు తప్పకుండా పాటించవలిసిన జాగ్రత్తలు!!

అమ్మ అవడం అనేది ఒక గొప్ప వరం…ఆ వరం పొందడానికి స్త్రీ ఎన్నోపరీక్షలను ఎదురుక్కోవలిసి ఉంటుంది. తొమ్మిది నెలల పాటు శిశువును గర్భంలో మోయడమన్నది మాములు విషయం కాదు. గర్భం ధరించినప్పుడు వాటికీ సంబందించిన సమస్యలతో పాటు ఎన్నో రకాల అసౌకర్యాలు కూడా ఎదురవుతాయి. వీటి గురించి చాలామంది స్త్రీల కు అవగాహనే ఉండదు. గర్భధారణ సమయంలో స్త్రీలు  ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రగ్నెంట్ గా ఉన్నవారు తప్పకుండా పాటించవలిసిన జాగ్రత్తలు!!

  • గర్భధారణ సమయం లో స్త్రీల కు వాసన గుర్తించే సామర్థ్యంపెరుగుతుంది.
  • ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం వలన తక్కువగా ఉండే వాసన కూడా వీరికి  ఘాటుగా అనిపిస్తుంది.
  • ఈ సమస్య ను అధిగమించాలంటే , ప్రెగ్నన్సీ సేఫ్ ఎసెన్షియల్ కొన్ని చుక్కలు  టిష్యూ లేదా హ్యాండ్ కర్చీఫ్ లో  వేసుకోవాలి. ఘాటు వాసనల తో ఇబ్బంది కలిగిన సమయంలో టిష్యూ లేదా హ్యాండ్ కర్చీఫ్ వాసన చూడడం వలన సమస్యతగ్గుతుంది.
  • గర్భధారణ సమయంలో చాలామంది స్త్రీలు పొట్టలో గ్యాస్ సమస్య తో బాధ పడుతుంటారు. గ్యాస్  సమస్య తొమ్మిది నెలల సమయంలో ఎప్పుడైనా ఎదురవవచ్చు. కాబట్టి గ్యాస్  సమస్య ను  తెచ్చి పెట్టే ఆహారం ను తినకపోవడం మంచిది.
  • డైరీ ప్రోడక్ట్స్,కార్బనేటడ్ బేవరేజెస్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్, వెల్లులి , పాలకూర, బంగాళాదుంప, బీన్స్ అలాగే హై ఫైబర్ఉండే ఆహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఒకే సారి పెద్దమొత్తం లో ఆహారం తినకూడదు.కొంచెం కొంచెం గా ఎక్కువ సార్లుతీసుకోవడం మంచిది.
  • గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు వలన దట్టమైన, పొడవైన అలాగే నల్లని వెంట్రుకలు పెరుగుతాయి. ముఖం, ఛాతి , పొత్తికడుపు వంటి భాగాల  పైన జుట్టు దట్టంగా పెరుగుతుంది. ఈ సమస్య నుండి  సురక్షితంగా బయట పడాలంటే  ట్వీజ్, వ్యాక్స్ అలాగే షేవ్ చేసుకోవాలి. బ్లీచెస్ అలాగే డెపిలేటరీస్ వంటి రసాయనాలను వాడకూడదు.
  • ఎక్కువగా మూత్రానికి  వెళ్లడం అనేది బిడ్డకు జన్మనిచ్చేవరకు కొనసాగుతుంది. బాత్రూం కు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆపుకోకూడదు. అదే సమయంలో కాఫీ, టీ అలాగే కొన్ని కార్బనేటడ్ డ్రింక్స్ ను తాగకూడదు.అలా తాగడం వలన తరచూ బాత్రూం కు వెళ్లాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి.
  • చాలామంది గర్భిణీలకు జ్ఞాపకశక్తి సమస్య లు వస్తాయి. దీన్నే బేబీ బ్రెయిన్ అంటారు. చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోతూ ఉంటారు. వస్తువులను ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండదు. కొన్నిసార్లు ఏ పని చేస్తున్నారో కూడా మరచిపోవడం జరుగుతుంది. దీనికి గల కారణం నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. కానీ, గర్భధారణ లో తలెత్తే హార్మోనల మార్పు, నిద్రలేమి అలాగే ఒత్తిడి వంటి సమస్యకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.
  • గర్భధారణ సమయంలో డీహైడ్రేషన్ కూడా నోట్లోని సెలైవా లెవెల్స్ పై ప్రభావం చూపుతాయి.నోరు పొడిబారడానికి కారణమవుతాయి. అందువల్ల బాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది.గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా చెకప్ తో పాటు నోటి శుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వడం వలన ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?