Subscribe for notification

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వంటలక్క!! అసలేమయ్యింది??

Share

మన వంటలక్క, ప్రేమి విశ్వనాథ్ స్టార్ మా ఛానల్ లోని కార్తీకదీపం సీరియల్‌తో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుని ఒక సంచలన నటిగా మారింది. ప్రేమి విశ్వనాథ్ తన అద్భుత నటనతో బుల్లితెర సీరియల్ ల జాబితాలో కార్తీకదీపం సీరియల్‌ ను ఇండియాలోనే నెంబర్ 1 రేటింగ్‌లో నిలబెడుతోంది.

ఇక ప్రేమి విశ్వనాధ్ ఈ సీరియల్‌ తో రెండు తెలుగు రాష్ట్రాలలోను విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ప్రేమి విశ్వనాథ్‌ కి ఊహించని షాక్ తగిలింది. రాఫెల్ రామిరెజ్ అనే హ్యాకర్ ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. వంటలక్క అకౌంట్ ద్వారా పిచ్చి పిచ్చి వీడియోలను, ఫొటోలను షేర్ చేసాడు. ఇదంతా చుసిన వంటలక్క వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించింది.

ఇటీవల ఎవరో తన ఫేస్ బుక్‌ అకౌంట్ ని హ్యాక్ చేసి పిచ్చి  పిచ్చి వీడియోలను మరియు ఫోటోలను పెడుతున్నారని ఇది గమనించిన తనకి ఈ విషయం గురించి ఎవరికి, ఎక్కడ కంప్లైంట్ చెయ్యాలో తెలియక కాస్త ఆలస్యమైందని, అలాగే వరుస షూటింగ్ ల వల్ల బిజీగా ఉండడంతో వెంటనే కంప్లైంట్  చెయ్యడం కుదర లేదని చెప్పింది ప్రేమి. తనకు జరిగింది ఇంకొకరికి జరిగినప్పుడు, తనలాగే ఎవరికైనా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు మీ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు భయపడకుండా ఉండి అలంటి సమయంలో ఏం చేయాలో తెలియజేస్తూ సైబర్ క్రైమ్ పోలీస్ ద్వారా అవైర్‌నెస్ కల్పిస్తూ ఒక వీడియో విడుదల చేసింది ప్రేమి విశ్వనాథ్.


Share
Naina

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

4 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

21 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago