NewsOrbit
న్యూస్

వాళ్ల పేరు చెప్పినా వాళ్లు కనిపించినా వైసీపీ ఎమ్మెల్యేలు వణుకుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఏకంగా ఎమ్మెల్యేల అధికారాలకే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇపుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. అసలైన పవర్లు అన్నీ వాలంటీర్ల వద్దకే ఉన్నాయి.

ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక లాంటి వ్యవస్థ అది. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, పించన్ మంజూరు చేయాలన్నా, సంక్షేమ పధకాలు అందుకోవాలన్నా కూడా వాలంటీర్లే ఇపుడు అతి ముఖ్యం. పైగా వారే జనాలకు నేరుగా పరిచయం. ప్రతీ గడపా వారికే తెలుసు. వారు తలచుకుంటేనే ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా కదిలేది. అన్నింటికీ మించి జగన్ సైతం వారినే నమ్ముతున్నారు. ఇటీవల కరోనా వైరస్ వేళ వారు చేసిన సేవ అపూర్వమని జగనే మెచ్చుకున్నారు. నేరుగా జనాల ఇళ్ల వద్దకు వెళ్ళి నగదు పంచుతున్న వాలంటీర్లు ప్రజలకు దేవుళ్ళు అయిపోతున్నారు. ప్రజలు కూడా వారినే కలసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారితో పోలిస్తే ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నాయకులు తీసికట్టుగా ఉన్నారు.ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఇతర నాయకులు కానీ దందాలు చేసినా మరే విధమైన అక్రమాలకు పాల్పడినా కూడా వాలంటీర్లకు ఇట్టే తెలిసిపోతోంది..క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు నాయకులు చేసే ఇసుక దోపిడీ అయినా, ఇతర అక్రమ వ్యాపారాలు అయినా కూడా వాలంటీర్ల ద్వారా నేరుగా సమాచారం క్షణాల్లో సీఎం కి చేరిపోతోంది. వాలంటీర్లు గా ఉన్న వారు జగను గూఢచారులని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య గొంతు లేపుతున్నారు. తమ బాధను జనం బాధగా మార్చి బుసలు కొడుతున్నారు. దాని వెనక వాలంటీర్ల వ్యవస్థ వల్ల చేతులు కట్టేసినట్లుగా అయిపోతోందన్న బాధ ఉందని అంటున్నారు.వాలంటీర్లతో తమకు జనం నుంచి గౌరవం లేదని, ఏ సమస్యా మీద వారు తమ వద్దకు రావడమే మానుకున్నారన్న ఆవేదన మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలలో గూడు కట్టుకున్నాయి.




author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju