NewsOrbit
న్యూస్

Donkey milk: గాడిద పాలు అమృతం తో సమానమాట?? అసలు ఆ పాలు ఎంత ఖరీదో తెలుసా?

Price of liter donkey milk

Donkey milk: రోగ నిరో ధక శక్తిని పెంచే ఔషధ గుణాలు  గాడిద పాలలో Donkey milk ఎక్కువగా  ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది మంచి ప్రత్యమ్నాయం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని కణాలను రక్షించడంలోకీలక పాత్రను పోషిస్తాయి.

Price of liter donkey milk
Price of liter donkey milk

పొగ, రేడియేషన్ వల్ల మన శరీరం లోకి ఫ్రీ రాడికల్ సెల్స్ ప్రవేశించి ఆరోగ్యం గా ఉన్న కణాలనుపాడు చేస్తాయి. దీని వల్లే ప్రాణాంతక రోగాలు వస్తుంటాయి. ఈ పరిస్థి తి రాకుండా చేయడం లో  యాంటీ ఆక్సిడెంట్స్‌‌దే కీలక పాత్ర. శరీరం లోని కణాలనురక్షిస్తూ  రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌‌ గాడిద పాల లో పుష్కలం  గా ఉంటాయి అని పరిశోధనల్లో వెల్ల డైంది.గుజరాత్‌లో హాలరీ గాడిదలుంటాయి. అవి ప్రత్యేక జాతి గాడిదలు గా గుర్తింపు పొందాయి. ఇవి దాదాపు బంగారం రంగు లో ఉంటాయి.

ఆ గాడిద పాలను లీటర్ రూ.6,000నుండి 7000 వరకు అమ్ముతున్నారు. ఆశ్చర్యపోకండి.. ఇది  నిజమే.గాడిద పాలకు ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం నుంచే విపరీతమైన డిమాండ్ ఉంది. ఈజిప్టు లో ఒకప్పటి అందాల రాణి క్లియోపాత్రా గాడిద పాలతో నే స్నానం చేసేదట. ఎందుకంటే  ఆ పాలు ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. ఈ హాలరీ గాడిదలు, గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఎక్కువగా ఉంటాయి. ఈ  గాడిదలు గుర్రాల కంటే చిన్నగా ఉంటాయి.

కానీ  ఇతర గాడిదల కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి. 200 సంవత్సరాలు గా  హాలరీ ప్రాంతంలో వీటిని ప్రత్యేకంగా పాల కోసం పెంచుతున్నారు .1540లో స్వామి జామ్ శ్రీ హాలాజీ జడేజా… హాలరీకి ఈ గాడిదల్ని తీసుకొచ్చారట . అప్పట్లో ఈ గాడిదల గొప్పదనం చాలా మందికి తెలిసేది కాదట. హాలాజీ మాత్రం వీటిని శ్రద్ధగా పెంచుతూ,అందరికీ వీటి గొప్పదనాన్ని వివరించారు.ప్రస్తుతం ఈ గాడిదల పాలను కాస్మొటిక్ , సోప్స్, ఉత్పత్తులు, ఫేస్ వాషెస్లో వాడుతున్నారు.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N