NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ కి ఫోన్ చేసిన ప్రధాని మోడీ..!!

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినట్లు కమలం పార్టీ పెద్దలు అంటున్నారట. బండి సంజయ్ కి అధ్యక్ష పదవి చేపట్టే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ గట్టిగానే పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఓడించి బీజేపీ జెండా ఎగిరేలా చేయటం హైలెట్ అని కొనియాడుతున్నారు.

Telangana BJP chief Bandi Sanjay Kumar calls for banning of AIMIMఇదిలా ఉండగా ఇటీవల ప్రధాని మోడీ.. బండి సంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ ఓ లెటర్ ద్వారా తెలిపింది. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల పరిస్థితులపై ప్రధాని మోడీ.. బండి సంజయ్ అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు దాదాపు పది నిమిషాల పాటు, జరిగిన ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితుల పై ముచ్చటించిన ట్లు సమాచారం.

ఈ క్రమంలో ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరిగిన దాడి గురించి కూడా మోడీ అడిగి తెలుసుకున్నట్లు పార్టీలో టాక్. ఏది ఏమైనా జిహెచ్ఎంసి ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు నాయకులు అద్భుతమైన పోరాటపటిమను కనబరిచారు అని బండి సంజయ్ ని పార్టీ క్యాడర్ ని మోడీ ప్రశంసించారట. గతంలో కంటే తాజాగా క్యాడర్ లో మంచి చురుకుదనం వచ్చిందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వెనకాల పార్టీ పెద్దలు ఉంటారని బండి సంజయ్ కి మోడీ అభయం ఇచ్చినట్లు తెలంగాణ బిజెపి తాజా ప్రకటనలో తెలిపింది.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju