NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: హౌస్ లో మరో కంటెస్టెంట్ తో బిగ్ ఫైట్ కి దిగిన.. ప్రియ ఆంటీ..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో… ఎక్కువగా ప్రియాంక సీతో చాలామందికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. గత వారం అదృష్టం కొద్దీ కెప్టెన్ అయినా ప్రియా ఆంటీ.. విశ్వ తో మరికొంతమంది ఇంటి సభ్యులతో గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో… ఈ వారం విశ్వ రెండోసారి హౌస్ లో కెప్టెన్ అయ్యాడు. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో… ప్రియా… మానస్ టీం గెలవగా … ఈ రెండు టీం లకు జరిగిన పోటీలో… విశ్వ ఇసుక మోసే టాస్క్ లో.. గెలిచి ఇంటిలో రెండోసారి కెప్టెన్ అయ్యాడు.

Bigg Boss Telugu 5: Anee Master Ditches Shweta Varma

గతంలో రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ గెలిచిన విశ్వ ఈ సీజన్ లో రెండోసారి కెప్టెన్ అయి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజు.. జరగబోయే ఎపిసోడ్ ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ లో… ప్రియ ఆంటీ కి అతి పెద్ద ఫైట్ అయ్యింది. కంటెస్టెంట్ శ్వేతా తో.. ప్రియ ఆంటీ గొడవకు దిగినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. తాజా ప్రోమో బట్టి చూస్తే హౌస్ లో ప్రియా ఆంటీ కి.. గట్టి గట్టిగా అరిచి శ్వేతా కి మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు అర్థం అవుతుంది. వంట వండుకునే పాత్రని.. వేడి నీళ్ల కోసం శ్వేతా ఉపయోగించుకోవటం తో… గొడవ జరిగినట్లు అర్థమవుతోంది.

Bigg Boss Telugu 5, Day 15, September 20, highlights: Shailaja's ugly spat  with Ravi, Lahari and other major events in the episode - Times of India

అప్పట్లో లహరి తో  గొడవ

దీంతో ఇద్దరూ గట్టిగానే హౌస్ లో అరుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రోమోలు చూస్తూ నువ్వానేనా అన్నట్టుగా.. ఇద్దరు ఎక్కడా తగ్గకుండా ఒకరిపై మరొకరు దారుణంగా డైలాగులు వేసుకుంటున్నారు. అప్పట్లో లహరి తో ఏ విధంగా గొడవ అయిందో.. ఆ తరహాలో ప్రియ ఆంటీ కి శ్వేతా కి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రియా లహరి.. మధ్య జరిగిన గొడవ ఈ సీజన్ మొత్తానికి పెద్ద హైలెట్. అయితే దానికి మించి శ్వేతా ప్రియా ఆంటి మధ్య తాజా గొడవ ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!