Bigg Boss Telugu 5 : హౌస్ లో ప్రియ ఆంటీ వాళ్ల అమ్మ గారి ఫేవరెట్ కంటెస్టెంట్.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..??

Share

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్(Bigg Boss) హౌస్ ఏడో వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియ ఆంటీ(Priya Aunty) అని అందరికీ తెలుసు. ఏడవ వారంలో సన్నీ(Sunny)తో ఆమె వ్యవహరించిన తీరు … ఆమెకు తంత్రాలు తెచ్చి పెట్టడం జరిగిందని.. అందువల్ల ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రియ ఆంటీకి.. కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్ కమ్ పార్టీ నిర్వహించారు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఇక ఇదే తరుణంలో ప్రియ ఆంటీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది.

Bigg Boss 5 Today Latest Promo | Priya Get Big Shock In Big Boss House | Star Maa | BB5 Promo - YouTube

తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన.. ప్రియా ఆంటీ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో… అభిమానులతో వీడియో రూపంలో లైవ్ లోకి వచ్చి బిగ్బాస్(Bigg Boss) అనుభవాల గురించి ఇంకా అనేక విషయాల గురించి తెలియజేసింది. ఈ క్రమంలో సన్నీ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ ప్రశ్న వేయగా… దానికి ప్రియ ఆంటీ(Priya Aunty) సమాధానం ఇస్తూ… చాలా మంచి కుర్రాడు అని చెప్పుకొచ్చింది. తనకి సన్నిధి మధ్య జరిగిన ఏడో వారం పోటాపోటీ చంప పగిలిద్ది ఇంకా ఇవి.. గేమ్ పరంగా మాత్రమే అని తర్వాత ఇద్దరం చాలా క్లోజ్ అవ్వడానికి వాతావరణం క్రియేట్ కాగా హౌస్.. నుండి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates | Tv News – India TV

రీఎంట్రీ అవకాశం వస్తే …

ఖచ్చితంగా సన్నీ తనని మిస్ అవుతున్నాను అని అతను బయటకు వచ్చాక కలుస్తాను.. అంటూ చెప్పుకొచ్చింది. అంత మాత్రమే కాక తన ఇంటిలో తన తల్లి గారికి.. బిగ్ బాస్ హౌస్ లో అందరి కంటే సన్నీ.. అంటేనే ఎక్కువ ఇష్టం అని, అమ్మ ఫేవరేట్ సన్నీ అని అంటూ ప్రియ ఆంటీ సన్నీ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక ఇదే క్రమంలో రీఎంట్రీ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను. కానీ… అంత కిక్ ఉంటుందని పెద్దగా ఆశించడం లేదు. కానీ వెళ్తే మాత్రం ఓ రేంజ్ లో గేమ్ ఆడతా. బయట విషయాలు డిస్కషన్ చేయకుండా నా గేమ్ నేను ఆడతా. ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సరికొత్త ప్లానింగ్స్ తో… రాణిస్తా అని ప్రియ ఆంటీ తెలిపింది.


Share

Related posts

నేరుగా రంగంలోకి గవర్నర్ తమిళి సై.. ! ఎందుకంటే..?

somaraju sharma

Pakistan Fisherman: పాకిస్థాన్ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు..! అది ఎలానో చూడండి..!!

somaraju sharma

Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై వెనక్కు తగ్గిన టీటీడీ..కారణం ఇదీ..

somaraju sharma