NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన వెంటనే రవి, కాజల్ పై సీరియస్ కామెంట్లు చేసిన ప్రియా ఆంటీ…??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి ఏడవ వారం ప్రియ ఆంటీ(Priya Aunty) ఎలిమినేట్ అవ్వడం జరిగింది. చాలా దూకుడుగా గేమ్ ఆడటం తో.. ఏకంగా పరుష పదజాలంతో.. తోటి ఇంటి సభ్యులపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ప్రియ ఆంటీ ఏడవ వారం ఎలిమినేట్ అయినట్లు బయట జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళని అరీయానా(Ariyanaa) ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రియ ఆంటీ(Priya Aunty) ని కూడా..అరియణా ఇంటర్వ్యూ చేయడం జరిగిందట. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ అనుభవాలు గురించి ఇంకా రకరకాల విషయాలు ఈ ఇంటర్వ్యూలో.. ప్రియ ఆంటీ చెప్పటం జరిగిందట. హౌస్ లో అందరి కంటే సింగర్ శ్రీరామ్ చంద్ర అంటే బాగా గౌరవమని పేర్కొన్నారు. అదే రీతిలో పింకీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నట్లు… చాలా జీవితాన్ని బయటే పింకీ చూసి రావటం జరిగిందని.. ఈ క్రమంలో హౌస్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆమె చేయడం వల్ల ఆమె గేమ్ డిస్ట్రబ్ అవుతుందని.., ఇంటిలో అందరికంటే నీతోనే ఎక్కువగా చాలా క్లోజ్ గా… ఉండటం మాత్రమే కాక ఆమెతోనే చాలా సమయం గడపడం జరిగింది అని.. ఇంటర్వ్యూలో ప్రియ ఆంటీ స్పష్టం చేయడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Ravi big fight with Kajal

అదే రీతిలో సిరి, షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ ముగ్గురు కూడా గేమ్ స్ట్రాటజీ కలసి డిస్కషన్లు చేసుకుని వేస్తారు. అద్భుతరీతిలో గేమ్ ఆడతారు ముఖ్యంగా వీరిలో సిరి… గేమ్ అంటే చాలా అలర్ట్ గా.. ఉంటది. షణ్ముఖ్ జస్వంత్ కి కొద్దిగా యాటిట్యూడ్ ఎక్కువ, మైండ్ గేమ్ బాగా ఆడతాడు. ఇంటిలో కాజల్ చాలా కన్నింగ్. ప్రతిదీ స్ట్రాటజీ.. వేసుకునే ప్లాన్ చేసుకుని మరీ వ్యవహరిస్తోంది. ప్రతి విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ.. తన సొంత లబ్దిపొందే రీతిలో హౌస్ లో కాజల్ గేమ్ ఉంటుంది అని ప్రియ ఆంటీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందట. అదే రీతిలో యాంకర్ రవి కూడా మొత్తం తన స్వార్థపూరితంగా మనుషులను వాడుకోవటం లో… సిద్ధహస్తుడు అని.. యాంకర్ రవి కూడా పెద్ద కన్నింగ్. లోబో…అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఉన్న సభ్యులందరి కంటే లోబో.. చాలా కన్నింగ్ డబల్ గేమ్ మైండ్. అతనంటే అసలు నాకు ఇష్టం ఉండదు. మానాస్ గేమ్ పరంగా ఇందులో అందరికంటే ఎక్కువగా చాలా మెచ్యూర్డ్ గా… ఆడతాడు అని ప్రియ ఆంటీ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది అంట.

Bigg Boss 5 Telugu: ఈసారి వీకెండ్ లో కూడా రవినీ అడ్డంగా బుక్ చేసిన నాగార్జున..?? | News Orbit

ఇద్దరూ కూడా గేమ్ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నారని…

ఇంకా బిగ్ బాస్ హౌస్ లో అనేక విషయాల గురించి అరియనాతో… చెప్పుకోచ్చిందట. మొత్తంమీద చూసుకుంటే హౌస్ లో మాత్రం యాంకర్ రవి… కాజల్ తమ సొంత లాభం కోసం.. ఇతర ఇంటి సభ్యులను నిండా ముంచడం లో.. సిద్ధహస్తులని.. తాజా ఇంటర్వ్యూలో ప్రియ ఆంటీ స్పష్టం చేయడం జరిగింది అనే టాక్ వినబడుతోంది. ఇద్దరికీ కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఎక్కడ కూడా అదురు బెదురు లేకుండా స్ట్రాటజీ లతో… హౌస్ లో గేమ్ ఆడుతున్నారని.. ఈ క్రమంలో యాంకర్ రవి.. బుక్ అయి పోతుండగా.. కాజల్ వేస్తున్న స్ట్రాటజీ లకి.. ఎవరు పడటం లేదని బయట జనాలు చెప్పుకుంటున్నారు. కాజల్ వేసే ప్రతి స్ట్రాటజీ..కి.. ఆపోజిట్ గా మరికొంతమంది వ్యవహరిస్తూ ఉండటంతో.. పాటు.. కాజల్ కి క్లోజ్ అనుకునే వాళ్ళు ఎవరు లేని నేపథ్యంలో.. ఆమె వేస్తున్న ప్లాన్స్… పెద్దగా వర్కౌట్ కావడంలేదని.. జనాలు చెప్పుకుంటున్నారు. రవి, కాజల్ కి.. బయట మంచి క్రేజ్ ఉండటంతో పాటు అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లో వెళ్లిన కంటెస్టెంట్ లు తెలిసిన తరుణంలో… ఇద్దరూ కూడా గేమ్ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలో హౌస్ లో రిలేషన్ పరంగా ఆలోచించే వాళ్లకు వీరిద్దరూ పెద్ద కన్నింగ్ గా.. కన పడుతున్నారని చెబుతున్నారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk