NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

స్పెషల్ గెస్ట్ పై ముద్దుల వర్షం కురిపించిన ప్రియమణి..! ఢీ షో లో ఆది కి అవమానం

Share

‘ఢీ’ డాన్స్ షోలో డాన్స్ తక్కువ జిమ్నాస్టిక్స్, కామెడీ ఎక్కువ అనే ముద్ర చాలా కాలం నుండి పడిపోయింది. అయితే బుల్లితెరలో దక్షిణాదిలో నెంబర్ వన్ డాన్స్ రియాల్టీ షో గా వెలుగొందుతోంది ఢీ. 2009లో మొట్టమొదటిసారి ప్రారంభమైన ఈ షో అప్పటినుండి తన హవా చూపిస్తూనే ఉంది. ఇక చివరి నాలుగైదు సీజన్లు అయితే ఎప్పుడైతే కామెడీని ఇందులో తీసుకుని వచ్చారో అప్పటినుండి రేటింగ్స్ తారాస్థాయికి దూసుకెళ్లాయి. భారీ ప్రేక్షకుల స్పందన తో ఏకంగా 12 సీజన్లను ఏకధాటిగా పూర్తి చేసుకుంది.

 

ఈ షోలో ఇక తాజాగా 13వ సీజన్ లో స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. అందరితో కలిసి సందడి చేసిన అతిధి ప్రియమణి స్పెషల్ గెస్ట కు ముద్దుల వర్షం కురిపించారు. రష్మీని కూడా ఆ స్పెషల్ గెస్ట్ వదిలిపెట్టలేదు. వివరాల్లోకి వెళితే… కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా 13వ సీజన్ మొదలైంది. ఇక తాజాగా వచ్చేవారం ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. రవణమ్మ అనే వృద్ధురాలతో… ప్రియమణితో తనకు హగ్ ఇప్పించమని అడుగుతాడు కమెడియన్ హైపర్ ఆది.

అప్పుడు స్టేజి పైకి వచ్చిన ప్రియమని హైపర్ ఆది ను కాదని రమణమ్మ కు ముద్దులు పెడుతుంది. ఇక సుధీర్ కూడా అదే ఫాలో అవుతాడు. రమణమ్మ మాత్రం ప్రియమణితో ఆదికి… రష్మి తో సుధీర్ కు కౌగిలింత ఇవ్వమని కోరుతుంది. అయితే ప్రియమణి మాత్రం కేవలం రమణమ్మ దగ్గరికి వెళ్లి ఆది ని నిరుత్సాహ పరిచింది.


Share

Related posts

Karthika deepam: ఈరోజుటి ‘కార్తీక దీపం’ ఎపిసోడ్ లో జరిగేది ఇదే, అంబులెన్స్ లో శ్రీవల్లి!

Ram

Sai Pallavi: సాయి పల్లవికి ఉన్న దమ్ము ఏంటో ప్రూవ్ అయ్యింది – సమంత , కాజల్ కి అంత దమ్ముందా?

Naina

KGF 2: ఎనిమిదేళ్ళ రక్తం, శ్రమ, కన్నీళ్లతో వస్తున్న కేజీఎఫ్..దయచేసి అలా చేయకండీ అంటూ టీమ్ రిక్వెస్ట్..

GRK