NewsOrbit
న్యూస్

Problems : జీవితం లో చాల సమస్యలు ఉన్నాయి భరించలేకపోతున్నాం అని బాధ పడుతున్నారా?

Problems : మనిషి అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. ప్రతి రోజు ప్రతి ఒక్కరికి చిన్నదో,పెద్దదో సమస్య ఉంటూనే ఉంటుంది.అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?? ”సమస్యల సమాహారం”… దాన్ని ఎవరు ఏ విధం గా తీసుకుని ముందుకు సాగుతారు అనే దాని మీద జీవితం ఆధారపడి ఉంటుంది.ఆ సమస్యల సమాహారాన్ని  కొందరు  పూల దండగ  చేసుకుంటే ,మరి కొందరు ముళ్ళ  కిరీటం  గా ఉరితాడు గా చేసుకుంటున్నారు. సమస్యలు లేవు మేము చాలా సంతోషంగా ఉన్నాము అనే వారిని ఒక్కరిని చూపించండి…అలా ఎవ్వరు ఉండరు.సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించండి…పరిష్కరించ కలిగితే ఆ దిశగా వెళ్ళండి..మీ వల్ల కాదు అనుకుంటే దాన్ని అలానే వదిలేయండి..దాని అంతటా అదే పరిష్కారం అవుతుంది.

Problems in life
Problems in life

పరిష్కారం  కానీ సమస్యలు అనేవి అసలు ఉండవు.. కాకపోతే అది తెలియడానికి కొంత టైం పట్టవచ్చు.   కానీ దాన్ని మాత్రం మీ మెదడులో మోయకండి..సమస్యలు రాకుండా ఉండాలి అని మాత్రం కోరుకోకండి  .. ఎందుకంటే అలా ఎప్పటికి జరగదు…కానీ ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనే లా ఉండాలని కోరుకోండి..అది మీకు శక్తి ని ఇస్తుంది.మీ  జీవితం సుఖ మయం చేస్తుంది. మీకు భరించలేని బాధ వచ్చింది అని అక్కడ కాలం ఆగిపోదు…చాల సుఖం  గా సంతోషం  గా ఉన్నారని కూడా కాలం ఆగిపోదు.తన పని తాను చేసుకుంటూ పోతుంది.మనం కూడా అలానే ఉండాలి.చాలామంది చిన్న సమస్య రాగానే ఇక జీవితమే లేదన్న నిర్ణయానికి వచ్చేస్తారు.సతమతమయిపోతుంటారు..దాని వలన సమస్య తీరదు కదా..  ఇంకా భూతం లా భయపెడుతూ ఉంటుంది.

ఇంకొంత మంది ఎంత సమస్య వచ్చిన కనీసం పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా పరిష్కరించుకుంటారు…సమస్యలు అనేవి చాల సహజం అనే ధోరణి లో సంతోషం గా బతికేస్తుంటారు.నిజం గా ఆలోచిస్తే, మనకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు.నిజానికి వారితో పోలిస్తే మన సమస్య సమస్యే కాదు అన్నట్టు ఉంటుంది.అస్సలు కళ్లు ,కాళ్ళు,చేతులు లేనివారే చాల ధ్యేర్యం తో బ్రతుకుతుంటే…అన్ని ఉన్న మనం సమస్య రాగానే జీవితమే లేనట్టు బాధ పడిపోవడం ఎంతవరకు సరైనదో అలోచించి..సంతోషం గా ముందడుగు వేయండి…సంతోషం వచ్చిన, సమస్య వచ్చిన ఇది ఉండదు అని అనుకోండి…జీవితం లో విజయం మీ సొంతం అవుతుంది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju