NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla Nayak: “బీమ్లా నాయక్” విషయంలో పవన్ కి బిగ్ హెల్ప్ చేసిన దగ్గుబట్టి సురేష్..!!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గుబాటి రానా(Daggubatti Rana) కలిసి నటిస్తున్న సినిమా “బీమ్లా నాయక్”(Bheemla Nayak). మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పన్ కోషియం” సినిమాని తెలుగులో “బీమ్లా నాయక్” (Bheemla Nayak)గా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి పెద్ద పీట వేసి తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్టోరీలో మార్పులు చేసి.. సినిమా తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో డైలాగులు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి అన్ని రకాల వేరియేషన్ లు.. ఉండేలా మాస్ యాంగిల్ కి దగ్గరగా..”బీమ్లా నాయక్”(Bheemla Nayak) టైటిల్ కి న్యాయం చేసే రీతిలో పవన్ క్యారెక్టర్ తీర్చిదిద్దడం జరిగిందట. దీంతో ఇప్పటికే “బీమ్లా నాయక్” సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ లు.. పాటలు సోషల్ మీడియాలో మోత మోగుతున్నాయి.

Watch: Power Anthem from Bheemla Nayak unveiled on Pawan Kalyan's birthday | The News Minute

“బీమ్లా నాయక్” సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సినిమాని సంక్రాంతి సీజన్ లో దింపుతున్నారు. జనవరి 12 వ తారీఖున సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి తాజాగా ఈ సినిమా యూనిట్ కన్ఫామ్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ (Tollywood) బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన పోటీ ఉంటది. ఈ తరుణంలో ఇప్పటికే భారీ బడ్జెట్ మెగా సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇటువంటి తరుణంలో సినిమా హాల్ల విషయంలో.. ఇప్పటికే పోటీ నెలకొని ఉండటం తో “బీమ్లా నాయక్”Bheemla Nayakనిర్మాతలు జాగ్రత్త పడి.. సినిమా హాల్ లు ముందే బుక్ చేయడం జరిగింది.

Suresh Babu Daggubati to Shut Down Business?

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సినిమా హాల్స్ కలిగి ఉండే నిర్మాతగా పేరొందిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత దగ్గుబాటి సురేష్(Dagubatti Suresh). పవన్ కళ్యాణ్ సినిమా కి హెల్ప్ చేయడం జరిగిందట. కొడుకు రానా సినిమాలు ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని “బీమ్లా నాయక్” కి ముందుగానే తన సినిమాలను కేటాయించడంతో సంక్రాంతి బరిలో..RRR, రాదేశ్యం వంటి టాప్ మోస్ట్ సినిమాలతో.. పవన్ పోటీకి దిగడం జరిగింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వార్ భారీ స్థాయిలో నెలకొంది.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N