Subscribe for notification
Categories: న్యూస్

Pawan Kalyan: ఉరుకులు పరుగులు పెడుతున్న పవన్ దర్శకులు, నిర్మాతలు..??

Share

Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్, నిర్మాతలకి ఒక డ్రీమ్. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే కొద్దిగా దర్శకులు మరియు నిర్మాతలు బిత్తర పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుగా ప్లాన్ చేస్తుంటే అదే సమయంలో పవన్ రాజకీయంగా పర్యటనలు చేపడుతూ ఉండటంతో… సినిమాలో నటించే మిగతా నటీనటుల కాల్షీట్స్ వృధా అయిపోతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఇదే సమయంలో అనుకున్న టయానికి పవన్ వస్తుంటే ఆ సమయంలో మిగతా నటీనటుల కాల్షీట్స్ వేరే సినిమాకి కేటాయించడంతో.. పవన్ సినిమాల డైరెక్టర్ లు అయోమయానికి గురవుతున్నారు అట.

పైగా అక్టోబర్ 5వ తారీఖు నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యాత్రలకు పవన్ శ్రీకారం చుట్టడంతో… ఈమధ్య గ్యాప్ లో సినిమాలు కంప్లీట్ చేయాలని.. తక్కువ డేట్స్ కాల్షీట్లు ఇస్తున్నారట. ఒక్కో సినిమాకి నెల రోజులు మాత్రమే అన్న తరహాలో పవన్ టైమింగ్ ఉన్నట్లు సమాచారం. దీంతో ఉన్న టైం లోనే దాదాపు మూడు సినిమాలు కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం చేస్తున్న క్రిష్ సినిమా “హరిహర వీరమల్లు”.. సెప్టెంబర్ కి కంప్లీట్ కానున్నట్లు ఆ తర్వాత “వినోదయ సితమ్”లో నెల రోజుల్లోనే తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేయాలని సినిమా యూనిట్ కి కండిషన్ పెట్టినట్లు.. దీంతో పవన్ తో సినిమా ఒప్పుకున్న దర్శకులు మరియు నిర్మాతలు.. ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు టాక్. మిగతా నటీనటుల కాల్షీట్స్ కోసం.. పవన్ దర్శకులు నిర్మాతలు.. బాగా కష్టపడుతున్నాట్లు ఫిలింనగర్ టాక్. 2024 ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుఎట్టి పరిస్థితుల్లో తన పొలిటికల్ కెరియర్ కి ఎటువంటి అడ్డంకి లేకుండా పవన్ జాగ్రత్త పడుతున్నట్లు వినికిడి.


Share
sekhar

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

25 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago