NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

PSPK27 Movie updates – అప్ డేట్స్ వచ్చేశాయి..! అభిమానులకు పండగే..!!

PSPK27 Movie updates – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పవన్ అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న వార్త వచ్చినా మిస్ అవ్వరు..క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లు మూవీ ఓపెనింగ్ గురించి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆ టైటిల్ స్థానంలో మరో కొత్త పేరు వచ్చి చేరింది.. అదే వీరముల్లు..

PSPK27 Movie updates - PSPK27 Movie title fix
PSPK27 Movie updates PSPK27 Movie title fix

క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ గా కనిపించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఈ పాత్ర పేరు అందుకే ఈ సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట మేకర్స్.. పవర్ ఫుల్ గా ఉండడం కోసం హరహర వీరమల్లు అనే టైటిల్ ని కూడా లిస్టు లో ఉంది.అయితే ఇది కూడా వర్కింగ్ టైటిల్ మాత్రమే ఫైనల్ చేసిన త్రీ టైటిల్స్ లో ఒక్కటి మాత్రమే పవన్ కళ్యాణ్ నుంచి ఈ టైటిల్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే శ్రీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వర్క్ నడుస్తుంది అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళి కాల్ షీట్స్ కేటాయించనున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

PSPK27 Movie updates - PSPK27 Movie title fix
PSPK27 Movie updates PSPK27 Movie title fix

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న PSPK 27 సినిమా అప్డేట్ కోసం సోషల్ మీడియాలో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పూనకాలే.. ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా 3 టైటిల్ ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ ఇంకా ఏ టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu