ట్రెండింగ్ న్యూస్

పులా మజాకానా అనాల్సిందే..!! ఈ వైరల్ వీడియో చూశాక ..!!

Share

మీరు ఎప్పుడైనా ఒక పులి ఒక ఎస్యూవీ కార్ ని లాగడం ఎప్పుడైనా చూశారా.. ఇటీవల ఒక బెంగాల్ టైగర్ మహీంద్రా  జీలో ఎస్ యూ వి నీ నోటితో వెనక్కి లాగేసింది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..

Pula Majakana Analsinde .. !! After watching this viral video .. !!

ఈ సంఘటన బెంగళూరు లోని బన్నర్ ఘట్ట నేషనల్ పార్క్ లో జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో మహీంద్రా జీలో బ్యాటరీ ప్రాబ్లం వలన కార్ స్టార్ట్ అవ్వలేదు. ఈ విషయాన్ని బన్నర్ ఘట్ట నేషనల్ పార్క్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత లోనే కార్ ఉన్న ప్రదేశానికి పులి వచ్చింది. వెంటనే నేషనల్ పార్క్ భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆ పులి అమాంతం కారు లాగుతోంది అని వివరించారు.

Pula Majakana Analsinde .. !! After watching this viral video .. !!

ఈ సంఘటన జరిగినప్పుడు మహీంద్రా జీలో ఎస్ యు వి లోపల ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు . ఈ కారు బరువు సుమారు 1875 కిలోలు. ఇందులో కూర్చున్న ప్రయాణికులతో కలిపి సుమారు రెండు టన్నుల బరువు ఉండవచ్చు. ఒకటిన్నర నిమిషాల వీడియో లో ఈ పులి ఎంత బలమైనదో చూడవచ్చు. ఈ వీడియోలో పులి తన నోటితో మహీంద్రా జీలో ఎస్ యువి ని వెనుక భాగాన్ని కొరకడమే కాకుండా అమాంతం వెనక్కి లాగడం ఈ వీడియో లో మీరు గమనించవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి : మీకు తిండి పుష్టి ఉందా.. అయితే బుల్లెట్ సొంతం అయినట్టే.. అది ఎలాగో చూడండి..

 

https://www.youtube.com/watch?v=XZMBgaigZck&feature=youtu.be


Share

Related posts

Karnataka Politics: యడియూరప్ప రాజీనామాను ఆమోదించిన గవర్నర్..! నూతన సీఎం ఎంపికకు బీజేపి అధిష్టానం కసరత్తు..!!

somaraju sharma

AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

somaraju sharma

విశాఖకు పరిగెడుతున్న జనం..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar