NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pulcheri Plant: మన చుట్టుపక్కల పెరిగే ఈ మొక్కను విదేశీయులు ఏ విధంగా ఉపయోగిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! 

Pulcheri Plant:  పుల్చేరి చెట్టు చూడటానికి అందంగా నల్లటి పళ్లను కలిగి ఉంటుంది.. ఈ పండ్లతో పెన్ను లో సిరాను ఇంటివద్దే తయారు చేసుకుని ఉపయోగించే వాళ్ళం.. సిరా కాయలు చెట్టును మన చుట్టుపక్కల ప్రాంతాల లో చూసే ఉంటాం.. పట్టణాలలో కూడా ఈ చెట్టు కనిపిస్తుంది.. ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.. అవి మన ఆరోగ్యానికి అవసరం.. అయితే మనం ఈ మొక్క తో మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు విదేశీయులు కూడా ఆస్వాదిస్తున్నారు..!! వారు ఈ చెట్టు, ఆకులు, కాండం, బెరడును ఏవిధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం..!!

Pulcheri Plant: using foreigners because
Pulcheri Plant using foreigners because

Pulcheri Plant:  పుల్చేరి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

ఈ చెట్టు కొమ్మలను తుంచి పళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించుకుంటారు. బ్రష్ చేసుకుంటే దంత సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మూత్ర విసర్జన కారిగా పనిచేస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీన్ని ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని సైంధవ లవణం కలిపి పళ్ళ పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పళ్ళ పొడితో బ్రష్ చేసుకుంటే దంత సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ ఆకులు నమిలి ఆ రసాన్ని పుక్కిలించి ఊసేయాలి. ఇది చక్కటి మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.

Pulcheri Plant: using foreigners because
Pulcheri Plant using foreigners because

Pulcheri Plant:  పుల్చేరి చెట్టు ను విదేశీయులు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు..!!

వెస్ట్ ఆఫ్రికాలో అశాంతి తన జాతికి చెందిన వారు ఈ చెట్టు కాండం రసాన్ని గొంతు నొప్పికి ఉపయోగిస్తారు. తాటి పండు లు ఈ ఆకులను కలిపి ఉడికించి ఆ మిశ్రమాన్ని ప్రసవం చేసే చికిత్స లో ఉపయోగిస్తారు.

 

Pulcheri Plant: using foreigners because
Pulcheri Plant using foreigners because

సౌత్ ఆఫ్రికా వారు ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని పుండ్లు గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. కాలిన గాయాలకు అని వారు విశ్వసిస్తారు. ఈ కొమ్మలను బ్రష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈస్ట్ ఆఫ్రికా వారు కరువు సమయంలో కాయలను ఆహారంగా తీసుకుంటారు. ఈ చెట్టు వేర్లు, బెరడు, కాండం ను పలు రకాల రంగుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు కాండము ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని కషాయాన్ని తాగడం వలన గనేరియా తగ్గుతుందని ఈస్ట్ ఆఫ్రికా ప్రజలు భావిస్తారు. కషాయం తాగడం విరోచనాలు, నులి పురుగులు తగ్గుతాయి.

Pulcheri Plant: using foreigners because
Pulcheri Plant using foreigners because

కెన్యా దేశ ప్రజలు ఈ మొక్క వేళ్ళు కషాయం తయారుచేసుకొని తాగితే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటున్నారు మూత్రం సాఫీగా సాగుతుంది. ఈ చెట్టు కొమ్మలను చేపలకు ఎరగా వేస్తారు. ఈ వేళ్లను కషాయంగా కాచి తాగితే రుతు సంబంధ సమస్యలు, గనేరియా తగ్గుతుందని ప్రేగు సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఎనీమియా తగ్గుతుందని టాంజానియా ప్రజలు చెబుతున్నారు. ఈ ఆకులను కషాయం తయారుచేసుకొని తాగితే కండరాల నొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడు కషాయం తయారుచేసుకొని తాగితే సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

Pulcheri Plant using foreigners because
Pulcheri Plant using foreigners because

శ్రీలంక ప్రజలు ఈ చెట్టు బెరడును కషాయంగా తయారుచేసుకుని తాగుతారు. దీని వలన మూత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయని వారు దీనిని ఉపయోగిస్తారు. ఈ చెట్టు కాయలు తినడం వలన కడుపులో మంట, ప్రేగు మంట తగ్గిపోతుంది. ఫిలిప్పైన్స్ ఈ చెట్టు బెరడును కషాయంగా తయారు చేసుకుని వాడితే కడుపులో మంట ,ప్రేగులలో మంట, నులి పురుగులు సమస్య, ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి అని వారు భావిస్తారు.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju