నేటి ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలను స్థూలకాయం కూడా ఒకటి.. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ జ్యూస్ ను తయారు చేసుకొని ఐదు రోజులపాటు తాగండి.. ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు.. ఇంతకీ ఆ జ్యూస్ చేసుకోవాలో చూద్దాం..
గుమ్మడికాయ జ్యూస్ మీ డైట్ లో చేరిస్తే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్ , మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఈ గుమ్మడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి.. మీరు రుచి కోసం కావాలంటే ఒక యాపిల్ కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.. మిక్సి పట్టిన తర్వాత దీనిని వడకట్టుకొనీ ఈ జ్యూస్ ని ఉదయం లేదా సాయంత్రం తాగవచ్చు..
గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తున్న ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. ఇది మీ జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉంటే కూడా తగ్గిపోతుంది.. ఎప్పుడైతే మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందో అప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఎప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అందువలన గుమ్మడికాయ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఈ జ్యూస్ వరుసగా ఐదు రోజులపాటు తాగితే ఎవరికైనా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..