పుంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులు

జమ్ము కాశ్మీర్, జనవరి 17: పుంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు తెగబడ్డారు. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక స్థావరాలపై కాల్పులకు దిగుతొంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ సైనికులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.

‘సరిహద్దుల వద్ద వారు పాల్పడుతున్న చర్యలకు ప్రతిగా తాము బుద్ధి చెబుతామని’ భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ రెండు రోజుల క్రితం ఆర్మీ దినోత్సవం సందర్భంగా వెల్లడించారు.