Subscribe for notification

అబ్బాయిలు పక్కింటి అమ్మాయితోనైనా అడ్జస్ట్ అవుతారు కానీ అమ్మాయిలకు మాత్రం సిక్స్ ప్యాక్ ఉన్నవాడు కావాలి.. పూరీ షాకింగ్ కామెంట్స్

Share

అమ్మాయిలు ఎప్పుడూ కలల్లో బతుకుతారు.. వాస్తవానికి దూరంగా ఎక్కడో డ్రీమ్స్ లో ఉంటారు. తల్లిదండ్రులు రాకుమారిలా పెంచుతారు. అమ్మాయిలు కూడా అలాగే అనుకుంటారు. తర్వాత ఓ వెదవ తగులుతాడు. నువ్వు దేవతవి అంటాడు. అది ఇంకా నిజం అనుకుంటది. కానీ బేసికల్ గా వాళ్లకు మంచి లాజికల్ బ్రెయిన్ ఉంది. సెక్యూరిటీ చూసుకుంటారు. రిస్కులు చేయరు. ఎక్కువ ప్రేమిస్తారు.. ఎక్కువ ఫీల్ అవుతారు.. ఫేస్ రీడింగ్ బాగా వచ్చు. అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి కానీ పొగడ్తలకు పడిపోతారు. అనుక్షణం పొగడ్తల కోసం వెయిట్ చేస్తుంటారు. పాపం.. అబ్బాయిలు పక్కింటి అమ్మాయితో అడ్జస్ట్ అవుతారు. కానీ వీళ్లకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడూ సినిమా హీరోలే కావాలి. సిక్స్ ప్యాక్ ఉండాలి.. ఆరడుగులు ఉండాలి.. ప్రపంచం అంతా అతడిని చూసి భయపడాలి.. అతడు రాత్రంతా వాళ్ల కాళ్లు పట్టాలి.. అంటూ పూరీ తన లేటెస్ట్ ఆడియోలో చెప్పుకొచ్చారు.

Puri Musings by Puri Jagannadh on girls

గత కొన్ని రోజులుగా పూరీ జగన్నాథ్.. పురీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక మంచి టాపిక్ ను తీసుకొని దాని మీద ఆయన మాట్లాడుతున్నారు. వాటిని తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేస్తున్నారు.

తాజాగా అమ్మాయిల మీద మాట్లాడిన పూరీ జగన్నాథ్.. అమ్మాయిలకు సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయిలు కావాలని.. సినిమా హీరోలు కావాలని కలలు కంటారని చెప్పారు. అదే అబ్బాయిలు మాత్రం పక్కింటి అమ్మాయితోనైనా అడ్జస్ట్ అవుతారన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి…


Share
Varun G

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

25 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

25 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

37 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago